స్టార్ హీరోల సినిమాలకు వణుకు పుట్టిస్తున్న అవతార్ 2 తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్
ఈ ఏడాది విడుదల అవబోతున్న సినిమాలలో అవతార్ 2 సినిమా ఒకటి. ప్రపంచంలోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అవతార్. ఈ సినిమా ఇప్పుడు 160 దేశాలలో విడదల అవబోతుంది, 16 డిసెంబర్ న. అవతార్ 2 ఇపుడు – అండర్ వాటర్ అనే పేరు తో వస్తుంది.అభిమానులు అందరు ఈ సినిమా మంచి కమర్షియల్ గా భారీ విజయం అందుకుంటుంది అని అనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రైట్స్ కోసం 120 కోట్లు పైగా డిమాండ్ పడుతుంది. ఇప్పటి వరుకు …