ఆటో రామ్ ప్రసాద్ ని ఇంత ఆవేశం గా మీరు ఎప్పుడు చూసి ఉండరు
తెలుగు బుల్లితెర పై సంచలన విజయాలు సాధించిన టీవీ షోస్ లో ఒక్కటి జబర్దస్త్, ఈటీవీ లో ప్రసారం అయ్యే ఈ కామెడీ షో ఒక్క ట్రెండ్ సెట్టర్ అనే చెప్పొచ్చు, ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు,దాదాపు 10 ఏళ్ళ ఈ కామెడీ షో విరామం లేకుండా జనాల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది,ఇప్పటికి ఈటీవీ లో అత్యధిక టీ ఆర్ పీ రేటింగ్స్ ని తెచ్చి పెడుతున్న టాప్ 3 షోస్ లో ఒక్కటిగా …