హీరోయిన్ అనుష్క కి అరుదైన వ్యాధి..ఈ హీరోయిన్స్ అందరికీ ఏమైంది..?
తెలుగు, తమిళ సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క ఈ మధ్య కాలంలో పరిమిత స్థాయిలో సినిమాలు చేస్తోంది. ‘బాహుబలి’తో, అనుష్క తన పాన్-ఇండియా ఇమేజ్‌ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదు. ‘బాహుబలి 2’ తర్వాత అనుష్క ‘భాగమతి,’ ‘సైరా నరసింహారెడ్డి’, ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాల్లో నటించింది. OTTలో ‘నిశ్శబ్దం’ విడుదలైనందున, అనుష్క చిత్రం థియేటర్లలో కనిపించి చాలా సంవత్సరాలు అయిందని అభిమానులు భావిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో అనుష్క బరువు పెరగడం వల్ల ఆమె సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. అనుష్క, నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం ఈ …