కరోనా కాలం లో బాలీవుడ్ లో ఎవరు ఎక్కువ విరాళం అందించారో మీరే చూడండి
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గడిచిన 6 నెలల నుండి ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి ని అరికట్టడానికి శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న విఫలం అవుతూనే ఉంది.ఈ ప్రపంచం లో ఉన్న అన్ని దేశాలు కరోనా కి వాక్సిన్ ని కనిపెట్టడానికి తీవ్రం గా శ్రమిస్తున్నాయి.ఎట్టకేలకు రష్యా దేశం కరోనా కి మొట్టమొదటి వాక్సిన్ ని కనిపెట్టింది.దీనిని తొలిసారి ఆయా దేశపు ప్రెసిడెంట్ పుతిన్ తన కుమార్తె పైన ప్రయోగించాడు.దాని ఫలితాలు సానుకూలంగా …