విలన్ రఘువరన్ అప్పట్లో అమలాని అంతలా ప్రేమించాడా..బయటపడిన సంచలన నిజం
ఈ తరం వాళ్లకి రఘువరన్ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కానీ’1990 వాళ్లకి రఘువరన్ అంటే చాల ఇష్టం. విలన్స్ కి ఫాన్స్ ఉంటారు అని రఘువరన్ చేసి చూపించాడు. నాగార్జున కెరీర్ ని టర్న్ చేసిన మూవీ “శివ” అందులో నాగార్జున తో అదే తరహా లో విలన్ గ రఘువరన్ కి మంచి పేరు వచ్చింది. శివ, పసివాడి ప్రాణం, బాషా సినిమాల్లో రఘువరన్ కి మంచి పేరు లు తెచ్చిపెట్టాయి..రఘువరన్ పుట్టింది కేరళ రాష్ట్రము లో పాలక్కాడ్ జిల్లాలోని కోలెంగూడెంలో వేలాయుధన్, …