సర్కారు వారి పాట సినిమాపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయినా అల్లు అర్జున్ అలా వైకుంఠపురం లో మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాలు విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే,పోటాపోటీగా తలబడిన ఈ రెండు సినిమాల్లో అల్లు అర్జున్ అలా వైకుంఠపురం లో సినిమాకే ఎక్కువ వసూళ్లు వచ్చాయి, అయితే వీళ్లిద్దరి మధ్య మరోసారి క్లాష్ ఏర్పడుతుంది అని అందరూ అనుకున్నారు,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్న పుష్ప మరియు డైరెక్టర్ పరశురామ్ మహేష్ బాబు తో …