ఆ నీచుడిని ఈసారి వదిలే సమస్యే లేదు
రామ్ గోపాల్ వర్మ పై తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఎంతో అసహనం తో ఉంది.తన సినిమా కి ఉచిత పబ్లిసిటీ కోసం స్థాయి ని కూడా మర్చిపొయ్యి రామ్ గోపాల్ వర్మ ప్రవర్తిస్తున్న తీరు ఆయన సన్నిహితులకు కూడా చికాకు తెప్పిస్తుంది.వివాదాలనే తన బిజినెస్ కి పెట్టుబడి పెట్టుకున్న రామ్ గోపాల్ వర్మ ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్స్ వేస్తూ తీసిన సినిమా ‘పవర్ స్టార్’.రామ్ గోపాల్ వర్మ తీరుని తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ …