హీరోయిన్లకు ఏ మాత్రం తీసి పోనీ విధంగా ఉన్న కమెడియన్ అలీ కూతురు
ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ తెలుగు సినిమా చరిత్ర లో చిరస్థాయిగా ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి నిలిచిపోయిన నటులు ఎంతో మంది ఉన్నారు , వారిలో కమెడియన్ అలీ కూడా ఒక్కరు, సీత కొక చిలుక అనే సినిమా ద్వారా బాలనటుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయినా ఈ దిగ్గజ నటుడు బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేసాడు, ఆ తర్వాత జంధ్యాల గారి ప్రోత్సహం తో కమెడియన్ గా సుమారు నాలుగు దశాబ్దాల నుండి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఇప్పటికి మోస్ట్ …