అల్లుఅర్జున్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ వింటే ఆశ్చర్యపోతారు
2020 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదల అయినా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ మూవీ ఆలా వైకుంఠపురం లో చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఈ సినిమా కి సంబంధించిన ప్రతి ఒక్క పాట సెన్సషనల్ హిట్ అవ్వడం తో ఈ సినిమాపై అభిమానుల నుండి ట్రేడ్ వారగల వరుకు భారీ అంచనాలు నెలకొల్పింది, అంచనాలకు తగ్గట్టు గానే త్రివిక్రమ్ ఈ సినిమాని అద్భుతమైన ఫామిలీ ఎంటర్టైనర్ గా తీర్చి దిద్దాడు,దాని …