ఇదివరకు ఎప్పుడు చూడని నాగ చైతన్య విశ్వరూపం చూస్తే ఆశ్చర్యపోతారు!
ప్రపంచం మొత్తం ని కరోనా మహమ్మారి ఎలా పట్టి పీడిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కోట్ల మంది ఈ కరోనా సోకి లక్షలాది మంది చనిపోతూనే ఉన్నారు.ఒక్కరితో మొదలైన ఈ కరోనా ఇప్పుడు రోజు రోజుకి లక్షల జనాలకి సోకుతూ పోతుంది.చాల మంది నిరుపేదలు కరోనా కి చికిత్స చేసుకునేందుకు వాళ్ళ ఆర్థిక స్తొమత సరిపోక ట్రీట్మెంట్ చేసుకోలేకనే చనిపోతున్నారు.ఇలాంటి క్లిష్టమైన సమయం లో కరోనా కి ట్రీట్మెంట్ ని ఇస్తున్న డాక్టర్లు కి మనం ఏమి ఇచ్చిన తక్కువే.రోజుకి ఒక్క డాక్టర్ సగటున 100 మంది …