నాగార్జున గురించి రవితేజ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి సమాన అందరికి తెలిసిందే, వరుస ఫ్లాపులతో దాదాపుగా రవితేజ పని అయ్యిపోయింది అని అందరూ అనుకుంటున్న టైం లో ఈ సినిమా ఆయనకీ కెరీర్ లో భారీ హిట్ అయ్యి మంచి ఊపుని ఇచ్చింది, పండగ సమయం లో పోటీ కి నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వచ్చిన రవితేజ బాక్స్ ఆఫీస్ జోరు ముందు నిలబడలేకపోయింది అనే …