నాగ చైతన్య సొంత అన్నయ్యని ఎప్పుడైనా చూసారా?
అక్కినేని వంటి పెద్ద ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన, తన నటనతో కుర్రకారులను, ఫామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న హీరో అక్కినేని నాగ చైతన్య, తోలి సినిమా జోష్ తో నాగార్జున వారసుడిగా భారీ అంచనాలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగ చైతన్య కి తోలి సినిమా తో బాక్స్ ఆఫీస్ వద్ద చేదు అనుభవమే ఎదురు అయ్యింది, కానీ ఆ తర్వాత ఆయన చేసిన ఏం మాయ చేసావే సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా ఎంత గొప్ప …