అక్కినేని కుటుంబానికి సింగర్ స్మిత కి ఉన్న సంబంధం ఏమిటో తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు స్మిత. ఆమె ప్లేబ్యాక్ సింగర్‌గా, పాప్ సింగర్‌గా, నటిగా, హోస్ట్‌గా మరియు వ్యాపారవేత్తగా తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించింది. స్వయం సమృద్ధి సాధించాలనుకునే ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. విజయవాడకు చెందిన స్మిత, S.P. బాల సుబ్రహ్మణ్యం 1997లో ‘పాడుతా తీయగా’తో తన గాన జీవితాన్ని ప్రారంభించారు. ఆమె ఆల్బమ్ ‘హాయ్ రబ్బా’ అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగులో ఆ తరానికి చెందిన తొలి పాప్ సింగర్ స్మిత్. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో తన …