అక్కినేని అఖిల్ పెళ్లి ఖరారు..పెళ్లి కూతురు ఎవరో తెలుసా ?
అదేంటో ఇన్ని రోజులు టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న ప్రముఖ టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ ఇప్పుడు కరెక్ట్ గా కరోనా కాలం లో ఒక్కరి తర్వాత ఒక్కరు పెళ్లి చేసుకుంటూ తమ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్తున్నారు, నితిన్ నిఖిల్ మరియు రానా వంటి వారు ఇటీవలే పెళ్లి చేసుకోగా నాగబాబు కూతురు నిహారిక కొణిదెల కూడా ఇటీవలే నిశ్చితార్థం చేసుకొని ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్ళికి సిద్ధం అవుతుంది, అతి త్వరలో వరుణ్ …