నిహారిక పెళ్ళిలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కూతురుతో ఎలా ఆడుకుంటున్నాడో చూడండి
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల పెళ్లి అంగరంగ వైభవంగా నిన్న రాత్రి జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ పెళ్ళికి మెగా హీరోల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, మీ పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు మెగా హీరోలందరూ సంగీత్ ల చిందులేశారు, పెళ్ళికి మెగా హీరోలు మినహా టాలీవుడ్ కి చెందిన ప్రముఖులెవ్వరు రాకపోయినా హైదరాబాద్ లో నిర్వహించబోయ్యే గ్రాండ్ రిసెప్షన్ కి టాలీవుడ్ స్టార్ హీరోలు మరియు …