అభిజీత్ పై మోనాల్ చేసిన ఈ కామెంట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు
రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా టీవీ లకు అతుక్కుపోయి చూసే ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్, స్టార్ మా లో ప్రసారం అయ్యే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు, ఇప్పటికే మూడు సీసన్స్ ని పూర్తి చేసుకున్న ఈ ఆదివారం తో నాల్గవ సీజన్లో ని కూడా పూర్తి చేసుకోబోతుంది, గడిచిన మూడు సీసన్స్ కంటే ఈ సీసన్ కి ప్రతి వారం నమోదు అయ్యే టీ ఆర్ పీ రేటింగ్స్ రికార్డు …