అక్షరాలా 300 కోట్ల రుపాయిలు..చరిత్ర తిరగ రాసిన మెగాస్టార్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయం లోనే తీగలేని స్టార్ హీరో గా ఎదిగి నెంబర్ 1 దాదాపు మూడు దశాబ్దాల నుండి ఏలుతున్నాడు ఆయన , మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరం అయినా సమయం లో ఎంత మంది యువ హీరోలు హిట్లు కొట్టిన ,మెగాస్టార్ వదిలి వెళ్లిన నెంబర్ 1 స్థానాన్ని …