అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జున కి ఊహించని షాక్ ఇచ్చిన అభిజీత్ ఫాన్స్
సౌత్ ఇండియన్ రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ అలాంటిది ఇలాంటిది కాదు, వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ షో చూడడం ఒక్క అలవాటు గా మారిపోయింది, ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశం లోను ఈ షో కి విపరీతమైన క్రేజ్ ఉంది, మన తెలుగు లో కూడా ఈ షో అదే స్థాయిలో జనాల్లోకి వెళ్ళిపోయింది, ఇప్పటికే మన తెలుగులో మూడు సీసన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ …