Breaking News: బయటపడ్డ పాకిస్థాన్ మహా కుట్ర..అభినందన్ వైద్య పరీక్షలో బయటపడ్డ సంచలన నిజం
కోట్లాది మంది అభిమానులు వెయ్యి కళ్ళతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఇండియన్ ఆర్మీ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన ఎట్టకేలకు మొన్న పాకిస్తాన్ నుండి ఇండియా కి సురక్షితంగా చేరిన సంగతి మన అందరికి తెలిసిందే..అభినందన్ రాకతో యావత్తు భారత దేశం సంబరాలు చేసుకుంది..ఇండియన్ ఆర్మీ హాస్టరీ లో అభినందన్ చేసిన అత్యంత ధైర్య సాహసాలు సువర్ణాక్షరాలతో లిఖియించవచ్చు అనే చెప్పాలి..శత్రువుల దేశం లో సుమారు 60 గంటల పాటు ఉన్న కూడా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ,పాకిస్థాన్ ఆర్మీ ఎన్ని విధాలుగా …