హైపర్ ఆది కి దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్ అభిజీత్
తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ రియాలిటీ షో కోసం ప్రతి ఏడాది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు, ఇప్పటికే నాలుగు సీసన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ షో ఈ ఏడాది 5 వ సీసన్ లోకి అడుగుపెట్టనుంది, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియనున్నాయి, ఇది ఇలా ఉండగా గడిచిన నాలుగు సీసన్స్ లో నాల్గవ …