బిగ్ బాస్ అభిజీత్ కి పెళ్లి ఖరారు..పెళ్లి కూతురు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఈ ఏడాది ప్రేక్షకులను ఒక్క రేంజ్ లో అలరించిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీసన్ 4, స్టార్ మా లో ప్రసారం అయినా ఈ రియాలిటీ షో కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు, గడిచిన మూడు సీసన్స్ తో పోలిస్తే ఈ సీసన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ గొప్ప సెలెబ్రిటీలు కాకపోయినా బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు తమ కంటూ ఒక్క ప్రత్యేకమైన క్రేజ్ ని మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని వెళ్లారు, ముఖ్యంగా …