Home Entertainment #RRR లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్ ఫోటోలు చూస్తే మెంటలెక్కిపోతారు

#RRR లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ రియల్ లైఫ్ ఫోటోలు చూస్తే మెంటలెక్కిపోతారు

0 second read
0
0
1,766

దాదాపుగా నాలుగేళ్ల నుండి అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఎట్టకేలకు ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే , మొదటి రోజు మొదట ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం కనివిని ఎరుగని రేంజ్ రికార్డ్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేకండా ముందుకి దూసుకుపోతుంది, మొదటి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 70 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర తన ఊపుని మాత్రం ఏ మాత్రం తగ్గించకుండా ముందుకు దూసుకుపోతూ , చరిత్ర లో ఇప్పటి వరుకు కనివిని ఎరుగని రికార్డ్స్ ని సృష్టిస్తుంది, ఒక్క టాలీవుడ్ లో మాత్రమే కాదు , కోలీవుడ్ ,బాలీవుడ్ మరియు శాండిల్ వుడ్ కిలో ఒక్కటా రెండా విడుదల అయినా ప్రతి ఒక్క భాషలో ఈ సినిమా కలెక్షన్ల సునామి ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది, ఒక్క బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రమే కాదు నటన పరంగా కూడా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఈ సినిమా తో వేరే లెవెల్ కి వెళ్లిపోయారు.

వీళ్లిద్దరికీ ఏ స్థాయి లో పేరు ప్రఖ్యాతలు వచ్చాయో, ఈ సినిమాలో అడవి పిల్లగా నటించిన మల్లి అనే క్యారక్టర్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమా కథ ఈ అమ్మాయి తోనే ప్రారంభం అయ్యే సంగతి మన అందరికి తెలిసిందే, సినిమాలో అడవి పిల్లగా డీ గ్లామర్ రోల్ లో కనిపించిన మల్లి రియల్ లైఫ్ లో మాత్రం ఎంతో మోడరన్ గా కనిపిస్తూ అందరిని షాక్ కి గురి చేస్తోంది, ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ఈ అమ్మాయి చేసే వీడియోస్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే, ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు ఎక్సక్లూసివ్ గా మీకోసం ఈ క్రింద అందిస్తున్నాము చూడండి, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మంచి క్రేజ్ ని దక్కించుకున్న ఈ అమ్మాయికి ఇప్పుడు టాలీవుడ్ లో ఆఫర్ల వెల్లువ కురుస్తుంది అట, ఇప్పటికే ఈ అమ్మాయి నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించడానికి సైన్ చేసినట్టు తెలుస్తుంది.

1

2

3

ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరుకు కనివిని ఎరుగని రేంజ్ లో కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల రుపాయిల గ్రాస్ ని వసూలు చేసి చరిత్ర సృష్టించింది, ఒక్క ఇండియాలోనే కాదు, ఇతర దేశాలలో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తుంది, అమెరికా లో అయితే ఈ సినిమా ప్రభంజనం ముందు హాలీవుడ్ మూవీస్ కూడా పనికి రాలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు, రెండవ రోజు ఈ సినిమా దాదాపుగా 20 లక్షల డాలర్లు వసూలు చేసి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు ని నెలకొల్పింది,అమెరికా లో ఈ సినిమా హక్కులను 12 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయగా కేవలం రెండు రోజుల్లోనే 8 మిలియన్ డాలర్స్ కి పైగా వసూలు చేసి మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే దిశగా దూసుకుపోతుంది,ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం అమెరికా నుండే 20 మిలియన్ డాలర్స్ వసూలు చేసే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం,నార్గ్వా రోజు కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్థిరంగా నిలబడితే ఫుల్ రన్ లో కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాల అంచనా, మరి ఈ టార్గెట్ ని ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

స్టార్ డైరెక్టర్ లైంగిక వేధింపులకు గురైన వరలక్ష్మి శరత్ కుమార్..కంటతడి పెట్టిస్తున్న లేటెస్ట్ వీడియో

వరలక్ష్మి శరత్ కుమార్ అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకు అంటే చాల మంది కి ఈమె క్యారెక్టర…