Home Entertainment #RRR మూవీ మొట్టమొదటి రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

#RRR మూవీ మొట్టమొదటి రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
461

దాదాపుగా నాలుగేళ్ల నుండి అటు నందమూరి ఇటు మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మల్టీస్టార్ర్ర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్,బాహుబలి వంటి సెన్సషనల్ హిట్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా కోసం అటు అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో, ఇటు ప్రేక్షకులు కూడా అంతే ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు , ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా విడుదల ఆలస్యం పడుతూ ఎట్టకేలకు ఈ మార్చి 25 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతుంది,ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు మరియు ట్రైలర్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది,ప్రస్తుతం ఈ చిత్ర బృందం మొత్తం దేశవ్యాప్తంగా ప్రొమోషన్స్ లో క్షణం తీరిక లేకుండా గడుతుంది, ఇక ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి సోషల్ మీడియా లో ఒక్క ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతూ అభిమానుల్లో ఎక్కడలేని అనందం ని నింపుతుంది, ౩ గంటల 18 నిమిషాల నిడివి గల ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాము చూడండి.

ఈ సినిమా పై మొదటి నుండి ఇండస్ట్రీ వర్గాల్లో ఎంతో పాజిటివ్ ఒపీనియన్ ఉండేది, రాజమౌళి సినిమా అంటేనే ఎమోషన్స్ కి మరియు హీరోయిజం కి పెట్టింది పేరు లాంటోడు, బాహుబలి సినిమాలో ఆ ఎమోషన్స్ శాతం పీక్స్ కి వెళ్ళబెట్టే సినిమా ఆ స్థాయిలో సంచలన విజయం సాధించింది, ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లో కూడా ఎమోషన్స్ మరియుఈ హీరోయిజం రాజమౌళి గత సినిమాలతో పోలిస్తే వంద రేట్లు ఉంటుంది, హీరోలిద్దరి మధ్య వచ్చే ఎమోషన్స్ అలాగే వాళ్ళిద్దరి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు మరియు హీరోయిజం ప్రేక్షకులను సీట్స్ ఈడ నుండి లేచి ఈలలు వేసే విధంగా ఉంటుంది అట, ఇది కేవలం సెన్సార్ టాక్ మాత్రమే, వాళ్ళు ఇటీవల కాలం లో ఒక్క సినిమాని ఈ స్థాయిలో పొగడడం ఎప్పుడు చూడలేదు అని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగ వినిపిస్తున్న వార్త, ఇక ఇన్ని రోజుల అభిమానుల నిరీక్షణకు సినిమా ఈ స్థాయిలో వచ్చింది అంటే రికార్డ్స్ వేట ఏ స్థాయిలో ఉండబోతుందో ఊహించుకోవచ్చు.

ఇక ఈ సిఎంమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో ఓపెన్ చెయ్యగా కనివిని ఎరుగని రేంజ్ లో ప్రీ సేల్స్ ని దక్కించుకొని ఆల్ టైం రికార్డు ఒక్క వారం ముందే సృష్టించింది,ఇప్పటి వరుకు ఈ సినిమా 15 లక్షల డాలర్లు వసూలు చేసి అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేసింది, ఇప్పటి వరుకు బాహుబలి 2 సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా తప్ప ఏ సినిమా కూడా ప్రీమియర్స్ ప్రీ సేల్స్ నుండి 1 మిలియన్ మార్కుని అందుకోలేదు, కానీ ఆర్ ఆర్ ఆర్ చిత్రం అజ్ఞాతవాసి సినిమా ప్రీమియర్స్ ని కేవలం ప్రీ సేల్స్ తోనే క్రాస్ చేసి ఆల్ టైం రికార్డు సృష్టించింది, అమెరికా మొత్తం మీద ఎన్టీఆర్ ఫాన్స్ మరియు రామ్ చరణ్ ఫాన్స్ ప్రత్యేకమైన ఫాన్స్ షోస్ ని ఏర్పాటు చేసుకుంటూ అక్కడ ఉండేవారికి మనం సీడెడ్ లో ఉన్నామా లేక అమెరికా లో ఉన్నామా అనే అనుమానం ని కలిగించేలా చేసింది, ఇక ఈ సినిమాకి సంబంధించిన డ్వాన్సు బుకింగ్స్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఓపెన్ కావాల్సి ఉంది , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ప్రత్యేకమైన టికెట్ హైక్ కి అనుమతించడం తో ఈ సినిమా ఓపెనింగ్స్ కి ఆకాశమే హద్దు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు , విడుదలకి ముందే ఈ స్థాయి అద్భుతాలను సృష్టించిన ఈ సినిమా విడుదల తర్వాత ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో విజయ్ దేవరకొండ పెళ్లి..వైరల్ అవుతున్న ఫోటోలు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు చాలా క్రేజ్ ఉంది. ఇటీవల లైగర్ సినిమాతో బాలీవుడ్‌లోనూ ప…