Home Entertainment #RRR మూవీ చూసి పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

#RRR మూవీ చూసి పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు

0 second read
0
0
2,528

యావత్తు సినీ అభిమానులు ఎంతో కాలం నుండి ఆతృతగా ఎదురు చూసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఘనంగా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే, భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా మొదటి ఆట నుండే ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకుంది, దీనితో ఈ సినిమాకి ఓపెనింగ్స్ కనివిని ఎరుగని రేంజ్ లో వచ్చాయి అనే చెప్పాలి, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కి ఉన్న విపరీతమైన మాస్ ఫ్యాన్ బేస్ వల్ల తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఓపెనింగ్స్ కుమ్మేస్తాది అని అందరూ ఊహించారు కానీ, హిందీ తమిళం మరియు కన్నడ బాషలలో కూడా అదే స్థాయిలో ఆయనింగ్స్ సాధిస్తుంది అని మాత్రం ఎవ్వరు ఊహించలేదు,తొలుత హిందీ మరియు తమిళం లో అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త స్లో గా ప్రారంభం అయ్యింది, దీనితో అభిమానులు హిందీ లో ఆశించిన స్థాయి ఓపెనింగ్స్ రావు ఏమో అని భయపడ్డారు, కానీ రాజమౌళి బ్రాండ్ ఈ సినిమాకి ఇతర రాష్ట్రాలలో ఒక్క రేంజ్ లో కలిసి వచ్చింది అనే చెప్పాలి, ఒక్కసారి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఎంత వసూళ్లు సాధించిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము, ఇక ఈ సినిమా పై అభిమానులతో పాటు టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.

ఈరోజు ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఏఎంబీ మాల్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ చూసారు, పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఏఎంబీ మాల్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ చూసారు, సాధారణంగా సినిమాలు థియేటర్స్ లో చూడడానికి అంతగా ఇష్టపడని పవన్ కళ్యాణ్ తన అబ్బాయి రామ్ చరణ్ నటించిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా కావడం తో థియేటర్ లో చూసాడు, ఈ సినిమాని చూసి అఆయన ఎంతో భావోద్వేగానికి గురి అయ్యారు అనే చెప్పాలి, ఆయన మాట్లాడుతూ ‘ఇలాంటి అద్భుతమైన సినిమాని ఇటీవల కాలం లో నేను ఎపుడు చూడలేదు, ఎప్పుడో ఎన్టీఆర్, కృష్ణ గారి కాలం లో ఇలాంటి మల్టీస్టార్ర్ర్ సినిమాలు వస్తూ ఉండేవి, నేటి తరం హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు తీస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉండేవాడిని, కానీ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఎంతో ధైర్యం చేసి ఈ మల్టీస్టార్ర్ర్ సినిమా చెయ్యడం నిజంగా వాళ్ళిద్దరికీ సెల్యూట్ చేస్తున్నాను, ఇంత పెద్ద హీరోలను సరిసమానంగా చూపించిన రాజమౌళి గారి దర్శకత్వ ప్రతిభ కి శతకోటి వందనాలు’ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇక ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు తెలుగు సినిమా ఇప్పటి వరుకు కనివిని ఎరుగని రేంజ్ లో సరికొత్త ఫీట్ ని సృష్టించి అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేసింది, సాధారణంగా మన టాలీవుడ్ హీరోలకు వంద కోట్ల రూపాయిల షేర్ అందుకోవడం ఒక్క గొప్ప విజయం అని చెప్పొచ్చు, అలాంటిది ఆర్ ఆర్ ఆర్ చిత్రం కేవలం మొదటి రోజే దాదాపుగా కేవలం తెలుగు వర్షన్ కి కలిపి 130 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది, ఇక ఈ సినిమాకి హిందీ మరియు తమిళం లో కూడా అద్భుతమైన వసూళ్లు దక్కించుకుంది, మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కేవలం మొదటి రోజే 170 కోట్ల రూపాయిల షేర్ అన్ని భాషలకు కలుపు వసూలు చేసింది అని చెప్పొచ్చు, ఇది ఒక్క సంచలన రికార్డు , శాశ్వతంగా టాలీవుడ్ లో చిరస్థాయిగా నిలిచిపొయ్యే రికార్డు అని చెప్పొచు,మొదటి రోజు ఇన్ని అద్భుతాలు సృష్టించిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…