Home Entertainment #RRR ఫుల్ HD మూవీ ఎక్సక్లూసివ్ గా మీకోసం

#RRR ఫుల్ HD మూవీ ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
5
13,343

యావత్తు భారత దేశ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఇటీవల విడుదల అయ్యి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, టాక్ కి తగ్గట్టుగానే ఈ సినిమా అన్ని బాషలలో సెన్సషనల్ ఓపెనింగ్ ని సొంతం చేసుకొని అందరిని ఆశ్చర్యపొయ్యేలా చేసింది, కేవలం మొదటి రోజే ఈ సినిమా దాదాపుగా 234 కోట్ల రూపాయిల గ్రాస్ ని సొంతం చేసుకొని ఆల్ టైం రికార్డు గా నిలిచింది, దీనికి ముందు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 సినిమా దాదాపుగా మొదటి రోజు 214 కోట్ల రూపాయిల గ్రాస్ ని సొంతం చేసుకుంది,ఈ రికార్డుని మల్లి రాజమౌళి సినిమానే బద్దలు కొట్టడం విశేషం, ఇక రాయలసీమ మరియు తెలంగాణ ప్రాంతాలలో ఈ సినిమా సృష్టించిన ప్రకంపనలు మామూలువి కాదు అనే చెప్పాలి, కేవలం ఈ రెండు ప్రాంతాల నుండే ఈ సినిమా ఫుల్ రన్ లో 150 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక్క వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది, అదేమిటి అంటే ఇటీవల కాలం లో కొత్త సినిమాలు రెండు మూడు వారాలు దాటితే ఓటీటీ లో వచ్చేస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే, దీనివల్ల సినిమాలకి లాంగ్ రన్ బాగా దెబ్బపడుతుంది, ఈ ప్రభావం ని బాగా గుర్తించిన రాజమౌళి,ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాతే ఓటీటీ లో విడుదల చేసుకునేందుకు అనుమతిని ఇచ్చాడు అట, దీని వల్ల సినిమాకి అద్భుతమైన లాంగ్ రన్ వస్తుంది అని, ఈ సినిమాని కొన్న బయ్యర్లకు కూడా మంచి లాభాలు వస్తాయి అని రాజమౌళి భావిస్తున్నాడు అట,ఇది ఇలా ఉండగా విడుదల అయినా ఒక్క రోజుకే ఈ సినిమా కి సంబంధించిన సన్నివేశాలు సోషల్ మీడియా లో లీక్ అవ్వడం నిర్మాతలకు బాధని కలగ చేస్తుంది, 500 కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసి ఇలా రెండవ రోజే యూట్యూబ్ లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకా అంటూ నిర్మాత డీవీవీ దానయ్య వాపోతున్నాడు అట, దయచేసి ఈ సినేమని పైరసీ లో క్కనుందా థియేటర్స్ లో చూడాలి అని, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక్కే సినిమాలో నటించడం రెండు దశబ్ధాలకు ఒక్కసారి జరుగుతుంది అని, ఇలాంటి సినిమాటిక్ అనుబవం ని కేవలం థియేటర్ లో మాత్రమే అనుభవించగలం అని ఆ చిత్ర యూనిట్ అభిమానులకు మైర్యు ప్రేక్షకులకు ర్క్యూట్ చేస్తోంది.

మొదటి రోజు 234 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజు కూడా అదే స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ని దక్కించుకుంది,ముఖ్యంగా నైజం ఏరియా లో ఈ సినిమా ఆకాశమే హద్దుగా ముందుకి దూసుకుపోతుంది, మొదటి రోజు దాదాపుగా 23 కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన ఈ సినిమా, రెండవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని తెలుస్తుంది, కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా నైజం ఏరియా లో 60 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా, నైజం ఏరియా లో ఈ సినిమాని 70 కోట్ల రూపాయలకు కొనుగోలు చెయ్యగా కేవలం వారం లోపే ఆ మొత్తాన్ని వసూలు చేసే అవకాశం ఉంది ట్రేడ్ వర్గాల అంచనా, సోమవారం కలెక్షన్లు స్థిరంగా నిలబడితే ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం నైజం ఏరియా నుండే దాదాపుగా 100 కోట్ల రూపాయిల షేర్ కొల్లగొట్టే అవకాశం ఉంది అని తెలుస్తుంది, మరి ఈ సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…