ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి జగన్ స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఒంటరి గా పార్టీ పెట్టి 2019 సార్వత్రిక ఎన్నికలలో ఏకంగా 151 సీట్స్ కొల్లగొట్టి చరిత్ర సృష్టించిన వై ఎస్ జగన్, ముఖ్యమంత్రి అయిన తర్వాత సుపరిపాలన అందిస్తూ జనాల్లోకి ముందుకి దూసుకుపోతున్నాడు, ఎన్నికలకు ముందు ఆయన జనాలకు ఎన్ని హామీలు అయితే ఇచ్చాడో, ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ, ఇవ్వని హామీలను కూడా అమలులోకి తెచ్చి, వాటిని ప్రజలకు అందిస్తూ అద్భుతమైన పాలన అందిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి …