తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకు విస్తరింపచేసిన దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఇండియా లో ఉన్న సూపర్ స్టార్స్ అందరికీ సూపర్ స్టార్ అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఒక దర్శకుడిగా ఎన్ని ఉన్నత శిఖరాలు చూడాలో అన్నీ చూసేసాడు.భవిష్యత్తులో ఆ రేంజ్ ని అందుకోవడం కూడా అనితరసాధ్యమైనది.అలాంటి స్టార్ స్టేటస్ దక్కించుకున్న రాజమౌళి కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు, నటుడిగా కూడా కొన్ని సినిమాలలో తళుక్కుమని మెరిశాడు.ఇక ఆయన నిర్మాతగా మారి ‘విశ్వామిత్ర క్రియేషన్స్’ బ్యానర్ ని స్థాపించి యమదొంగ వంటి …