ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారుగా 10 లక్షల మంది హాజరైన ఈ పరీక్షలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 61 శాతం పాస్ అవ్వగా, రెండవ సంవత్సరం ఫలితాలలో 72 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అయితే ఈ ఫలితాలలో ఫెయిల్ అయినా విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రమైన బాధ కి గురి అయ్యేలా చేసింది. శ్రీకాకుళం కి …