పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాకు అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్‌ల దుమ్ము దులుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భీమ్లానాయక్ మేనియా నడుస్తోంది. ఏపీలో టిక్కెట్ రేట్ల సమస్య నడుస్తున్నా తొలిరోజు మంచి కలెక్షన్‌లే వచ్చినట్లు ట్రేడ్ రిపోర్టు చూస్తే అర్ధమవుతోంది. భీమ్లా నాయక్ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసింది. గతంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ రూ.36 కోట్లు చేసింది. మరోవైపు భీమ్లానాయక్ ఓవర్సీస్‌లోనూ …