సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి తెలిసిందే.బైక్ ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ కోసం అభిమానులతో పాటుగా టాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తుంది.సెలెబ్రిటీలందరూ సాయి ధరమ్ తేజ్ ని విష్ చేస్తూ హిట్ కొట్టాలని ఆశీర్వదించారు.ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది, డైరెక్టర్ కార్తీక్ దండు ఎదో కొత్తగా చూపించే …