సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరు సమంత..ఏ మాయ చేసావే అనే సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె తోలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ ని దక్కించుకుంది..ఇక ఆ తర్వాత ఈమెకి టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది..హిట్స్ వచ్చాయి..బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి..ఇండస్ట్రీ హిట్స్ కూడా వచ్చాయి..ఇక ఆ తర్వాత ఈమెకి ఒక స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది..కెరీర్ ఆ రేంజ్ పీక్స్ లో ఉన్నప్పుడే …