ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.సమంత – నాగ చైతన్య దగ్గర నుండి వరుసగా విడాకులు తీసుకుంటూనే ఉన్నారు సెలబ్రిటీస్.ఇప్పుడు రీసెంట్ గా నిహారిక కొణిదెల – చైతన్య కూడా విడాకులు తీసుకున్నారు అంటూ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.వీళ్లిద్దరి పెళ్లి నాగబాబు ఎంత ఘనంగా చేయించాడో అంత తేలికగా ఎవ్వరు మాత్రం మర్చిపోగలరు.పెద్దగా అతిధులను ఆహ్వానించకపోయిన కూడా జీవితాంతం గుర్తుండిపోయ్యేలా, ఇటీవల కాలం లో ఏ సెలబ్రిటీ చేసుకోనంత ఘనంగా ఈ వివాహ మహోత్సవాన్ని …