న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన దసరా మూవీ కోసం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే.ఈ సినిమాని నాని తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసాడు.ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ ప్రమోషనల్ ఈవెంట్ లోను నాని మాటల్లో ఉన్న నమ్మకం ని చూసి, కచ్చితంగా భారీ రేంజ్ హిట్ కొట్టబోతున్నాడని అందరికీ అర్థం అయిపోయింది.అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపుగా 50 కోట్ల రూపాయలకు జరిగింది.ఈ రేంజ్ బిజినెస్ ఇప్పటి వరకు నాని …