రాంగోపాల్ వర్మ ఇప్పుడు యూట్యూబ్ లో కానీ, సోషల్ మీడియా లో కానీ ఎక్కడ చూసిన ఈయన గురించే మాట్లాడు కుంటున్నారు కారణం జనసేన పార్టీ అద్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ మీద ఇతను అసభ్యంగా తీసిన సినిమానే కారణంఆ సినిమా పేరు పవర్ స్టార్ ఈరోజు ఈ సినిమా రామ్ గాయపాల్ వర్మ తన మొబైల్ యాప్ లో విడుదల చేసాడు తొలుత ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా తీస్తున్న చిత్రం అని అందరూ అనుకున్నారు రామ్ గోపాల్ వర్మ కూడా …