మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,ఉపాసన కామినేని 2012 వ సంవత్సరం లో వివాహం చేసుకున్నారు, వీరు మంచి స్నేహితులు , తర్వాత ప్రేమికులు గా మారి పెళ్లి చేసుకున్నారు,చిరుత సినిమా తో తెలుగు సినీ పరిశ్రమ లోకి అడుగు పెట్టిన రామ్ చరణ్ , మగధీర సినిమా తో తెలుగు సినిమా లో ఉన్న ఇండస్ట్రీ హిట్లు అన్నిటిని బద్దలు కొట్టారు, వరుస సినిమా ల తో బిజీ గా ఉన్న సమయం లోనే ‘రచ్చ’ సినిమా షూటింగ్ సమయం లోనే …