Home Uncategorized 60 ఏళ్ళ వృద్ధుడితో డేటింగ్ చేస్తూ దొరికిపోయిన ప్రముఖ హాట్ హీరోయిన్

60 ఏళ్ళ వృద్ధుడితో డేటింగ్ చేస్తూ దొరికిపోయిన ప్రముఖ హాట్ హీరోయిన్

0 second read
0
1
19,576

తెలుగు సినిమా కొన్ని వేల జీవితాలకు ఎంతో మార్గాన్ని చూపిన ఈ ఫిలిం ఇండస్టరీ పలు వివాదాలకు కూడా దారి చూపెడుతుంది అని చెప్పచ్చు అలాంటి విషయాల్లో చాల కామన్ ఉండే వ్యక్తి కస్తూరి శంకర్ ఈమె చాల విషయాల్లో తనదైన స్టైల్ లో సోషల్ మీడియా లో హాట్ కామెంట్స్ చేసి హీట్ పెంచుతుంది ఈమె సినిమాల్లో నటించిన విషయం ఎక్కువ మందికి తెలియదు కానీ ఈమె స్టార్ మా లో ప్రసారమయ్యే గృహలక్ష్మి సీరియల్ తో అందరికి గృత్తుండిపోయే పాత్రతో ఆమె చేస్తుంది అయితే సోషల్ మీడియా లో ఏదో ఒక విష్యం పై కామెంట్స్ చేస్తూ వస్తుంది ఈమె మొన్న ఈ మధ్యన నయనతార కవల పిల్లల మీద సంచలన కామెంట్స్ చేసిన సంగతి అందరికి తెలిసిన విశ్యమే ఇక ఈమె వయస్సు రీత్యా తానేమి తక్కువ కాదు అంటూ అందాలని ఆరబోయడానికి వెనకడుగు వేయదు అని చెప్పాలి ఇటీవల ఈమె నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా తన డైన పాత్ర చేసి జనాలని మెప్పించి అని చెప్పాలి కస్తూరి ఇప్పుడు దాదాపు 44 ఏళ్ళు ఆమె ఈ వయసులో కూడా స్క్రీన్ కోసం పలు రకాల విధంగా చేయిచు కుంటుంది అంటే మనం నమ్మక తప్పడం లేదు హాట్ ఫొటో షూట్లతో హీరోయిన్లకి ఏ మాత్రం తీసిపోదు అని అన్నట్టు ఈ భామ పాల్గొంటుంది.

కస్తూరి సోషల్ మీడియా చాల ఆక్టివ్ గా తన అందాలని ఆరబోస్తూ కుర్రకారులకి పిచ్చి ఎక్కిస్తుంది అని చెప్పచ్చు ఈమె తెలుగు లో పలు సినిమాలు లో నటించిన సంగతి అందరికి తేలిందే ఈమె నిప్పు రవ్వ భారతీయుడు డాన్ శీను అన్నమయ్య వంటి సినిమాల్లో నటించి తన క్యారెక్టర్ తగ్గట్టు ఈమె నటిచింది అని చెప్పచ్చు సినిమాల్లో కీలక పాత్రలో చేసిన ఈమె తరువాత బుల్లితెర మీద ఫోకస్ చేసింది అని చెప్పచ్చు అంతే కాదు ఈమె పై సోషల్ మిడిల్ లో అలాగే ఫిలిం వర్గాల్లో వైరల్ టాపిక్స్ ఎప్పుడు నడుస్తాయి ఇక ఈమె ఇటీవల ఒక ప్రముఖ ఛానెల్ లో చేసిన ఇంటర్వ్యూ లో అడిగిన ఒక ప్రశ్నకి ఆమె సంధానం చెప్పింది ఇటీవల ఈమె 60 ఏళ్ల ముసలి బిసినెస్ మ్యాన్ తో ఎఫైర్ కొనసాగిస్తుంది అని అయన తో ఈమె టూర్స్ తో విదేశాల్లో టూర్లకు చెక్కేస్తుంది అని టాక్ ఈమె చేసే గ్లామర్ షోస్ కూడా చాల రకాలుగా వివాదాల్లో ఉంటాయి అని చెప్పచ్చు ఇక ఈమె అతనితో విదేశల్లో చేసే టూర్ పిక్స్ కూడా సొసైల్ మీడియా లో చాల దుమారం రేపయని చెప్పచ్చు అయితే ఇక సినిమా ప్రపంచం లో చాల రకాల వచ్చే ఎలాంటి టాపిక్స్ ఉంటాయి కానీ ఈమె పై మాత్రం వైరల్ అవుతూ ఉంటాయి.

కస్తూరి చేస్తున్న గృహ లక్ష్మి సీరియల్ కనిపిస్తున్నా లుక్ చుసిన వాళ్ళు ఈమె రియల్ గా హాట్ పిక్స్ చుస్తే ఒకరకంగా ఆచార్య పోతారని చెప్పచ్చు అయితే ఈమె పై వచ్చిన న్యూస్ ని ఈమె కందించింది ఆమె అలాంటిది ఏమి చేయటం లేదు అని తాను ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పు కొచ్చింది అంతే కాకుండా ఎలాంటి వార్తలు విన్న తరవాత చాల బాధ కలుగుతుంది అని ఆమె బాగోద్వేగంగా చెప్పింది ఈమె ఇప్పుడు తెలుగు లో మెయిన్ లీడింగ్ సినిమాలు చేయాలనీ చూస్తుంది అంట నదియా లా సినిమా ఛాన్స్ లు వస్తే అసలు వాదులు కొను అంటుంది పారితోషకం విష్యం పక్కన పెడితే మంచి పాత్ర అయితే చేస్తాను అని ఆమె చెప్పింధి అంతే కాదు ఆమె సినిమాల్లో నటించడం కన్నా ఎక్కువ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ వస్తూ ఉంటుంది అని ఆమె పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా మంచి పాత్రలో కస్తూరి చేస్తే ఆ పాత్రకి మంచి వెయిట్ ఉంటుంది అని చెప్పడం లో సందేహం లేదు అని చెప్పచ్చు అంతే కాదు ఆమె ఇటీవల ఒక వెబ్ సిరీస్ లో చేయాలనీ ప్రయత్నం చేస్తుంది అని దానికి ఆమె నిర్మాత గా చేసే అవకాశం ఉంది అని సమాచారం ఏది ఏమైనా ఎప్పుడూ ఒక విషయం లో వైరల్ అవుతూ ఉంటుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…