Home Entertainment 300 కోట్లు పెట్టి తీశారు..3 రోజుల్లో వచ్చిన లాభాలు ఎంతో తెలుసా..?

300 కోట్లు పెట్టి తీశారు..3 రోజుల్లో వచ్చిన లాభాలు ఎంతో తెలుసా..?

1 second read
0
0
282

ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం ని చూస్తూ ఉంటె బాహుబలి మరియు #RRR రికార్డ్స్ ని బద్దలు కొట్టబోతుందా అనే సందేహాలు మొదలయ్యాయి..ఇక్కడ కేవలం వీకెండ్ లోనే ఈ చిత్రానికి 4 మిలియన్ డాలర్స్ వచ్చాయి..అంతే కాకుండా వీక్ డేస్ లో కూడా ఈ సినిమాకి ఇక్కడ అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి..ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి కేవలం 140 కోట్ల రూపాయలకు మాత్రమే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది..ఆ 140 కోట్ల రూపాయిల షేర్ కేవలం మూడు రోజుల్లోనే వసూలు చెయ్యడం ని చూస్తుంటే ఫుల్ రన్ లో ఈ సినిమా 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది అనే నమ్మకం తో ఉంది కోలీవుడ్..ఈ స్థాయి సంచలన విజయం గా ఈ సినిమా నిలుస్తుంది అని బహుశా ఆ మూవీ యూనిట్ కూడా ఊహించి ఉండదు.

మొదటి రోజు ఈ సినిమా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల నుండి రెండు కోట్లరూపాయిలకీ పైగా షేర్ వసూళ్లుయ్ వచ్చాయి..తెలుగు వెర్షన్ రైట్స్ మొత్తం ప్రముఖ నిర్మాత దిల్ రాజు పది కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు..మొదటి మూడు రోజుల్లోనే తెలుగు వెర్షన్ నుండి 8 కోట్ల రూపాయిలు వచ్చాయి..బ్రేక్ ఈవెన్ కి బాకీ పడిన మిగిలిన రెండు కోట్ల రూపాయిలు కూడా ఈరోజు రేపు లోపు వచ్చేస్తుంది..అలా ఈ ఏడాది వారం లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి వెళ్లిన అతి తక్కువ సినిమాలలో పొన్నియన్ సెల్వన్ కూడా ఒకటిగా నిలిచిపోయింది..ఇక తమిళం లో అయితే ఈ చిత్రం వసూళ్లు ఇండస్ట్రీ హిట్ రేంజ్ తలపిస్తున్నాయి..మొదటి రోజు సుమారు 82 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం..రెండవ రోజు 65 కోట్లు..మూడవ 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి కేవలం మూడు రోజుల్లోనే 240 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన చిత్రం గా నిలిచింది.

ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం ని చూస్తూ ఉంటె బాహుబలి మరియు #RRR రికార్డ్స్ ని బద్దలు కొట్టబోతుందా అనే సందేహాలు మొదలయ్యాయి..ఇక్కడ కేవలం వీకెండ్ లోనే ఈ చిత్రానికి 4 మిలియన్ డాలర్స్ వచ్చాయి..అంతే కాకుండా వీక్ డేస్ లో కూడా ఈ సినిమాకి ఇక్కడ అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి..ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి కేవలం 140 కోట్ల రూపాయలకు మాత్రమే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది..ఆ 140 కోట్ల రూపాయిల షేర్ కేవలం మూడు రోజుల్లోనే వసూలు చెయ్యడం ని చూస్తుంటే ఫుల్ రన్ లో ఈ సినిమా 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది అనే నమ్మకం తో ఉంది కోలీవుడ్..ఈ స్థాయి సంచలన విజయం గా ఈ సినిమా నిలుస్తుంది అని బహుశా ఆ మూవీ యూనిట్ కూడా ఊహించి ఉండదు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో విజయ్ దేవరకొండ పెళ్లి..వైరల్ అవుతున్న ఫోటోలు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు చాలా క్రేజ్ ఉంది. ఇటీవల లైగర్ సినిమాతో బాలీవుడ్‌లోనూ ప…