Home Entertainment 2023 లో విడుదల అవ్వబోతున్న ఈ సీక్వెల్స్ లో ఏది సూపర్ హిట్ అవ్వబోతుంది?

2023 లో విడుదల అవ్వబోతున్న ఈ సీక్వెల్స్ లో ఏది సూపర్ హిట్ అవ్వబోతుంది?

0 second read
0
0
80

అల్లు అర్జున్ నటించిన పుష్ప ఏ రేంజ్ లో హిట్టయిందో అందరికీ తెలిసిందే సినిమాలో ఉన్న పాయింట్ ఆధారంగా చాల సాలిడ్ గా తెర మీదకు వచ్చి హిట్ టాక్ తో సంచలనమ్ సృష్టించింది అనే చెప్పాలి ఈ సినిమా రిలీజ్ కాకముందే రెండో పార్ట్ ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ ప్రకటించేశాడు పుష్ప 1 బ్లాక్ బస్టర్ కావడంతో సీక్వెల్ తీసే పనిలో బిజీ అయ్యారు ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక చిన పాత్ర కూడా చేస్తున్నట్టు సమాచారం అలాగే ఇక బాలయ్య లెజెండ్ సినిమా కూడా త్వరలో దానికి సీక్వెల్ చేయనున్నట్లు ప్రకటించారు బోయపాటి సినిమాలో మంచి ఎలెమెంట్స్ కూడా ఉండేలా చూసుకున్నారు అంటున్నారు హిస్టారికల్ నేపథ్యంలో వచ్చిన పొన్నియన్ సెల్వం యావరేజ్ గా ఆకట్టుకుంది ఈ మూవీ కూడా రెండో పార్ట్ ను చిత్రీకరిస్తున్నారు ఇలా తెలుగు తమిళం మలయాళంతో పాటు హిందీలోనూ కొన్ని సీక్వెల్ సినిమాలు రాబోతున్నాయి ఇవన్నీ కొత్త ఏడాదిలో సందడి చేయనున్నాయి మరి ఆ సినిమాల వివరాలేంటో చూద్దాం పుష్ప 2 అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ది రైజింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది మొదటి భాగం అంచనాలకు మించి విజయం సాధించడంతో పుష్ప 2ను హై ఎక్ష్పెక్టేషన్ తో తీస్తున్నారు ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన బన్నీ లుక్స్ రిలీజై ఆకట్టుకున్నాయి అన్నీ కుదిరితే ఈ సినిమాను 2023 సంవత్సరంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ఇక భారతీయుడు 2 విలక్షణ నటుడు కమల హాసన్ అలాగే శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు 1996లో సెన్సెషనల్ హిట్టు అయితే ఆ తరవాత అలాటి హిట్ చాల ఏళ్ల తరువాత దీని సీక్వెల్ తీస్తున్నారు ఈ సినిమా షూటింగ్లో ఓ ప్రమాదం చోటు చేసుకోవడంతో కొన్ని రోజుల పాటు నిర్మాణ పనులు వాయిదా వేశారు ఆ తరువాత మళ్లీ స్ట్రాట్ చేశారు ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుంటే 2023 లో విడుదల చేసే అవకాశం ఉంది అయితే ఈ సినిమా ద్వారా ఇండియా లో చాల బిగెస్ట్ సినిమాగా మలచాలని నిర్మాతలు చూస్తున్నారని సమాచారం పొన్నియన్ సెల్వన్ విక్రమ్ కార్తీ హీరోలుగా వచ్చిన హిస్టారికల్ మూవీ పొన్నియన్ సెల్వన్ ఈ మూవీ పార్ట్ వన్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది దీనిని కూడా ముందుగానే సీక్వెల్ తీస్తామని మేకర్స్ ప్రకటించారు ఇప్పుడు ఆ పనుల్లో బిజీ అయ్యారు అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తయితే 2023 వేసవిలో థియేటర్లోకి తీసుకురానున్నారు ఇక ఇలా సినిమాలు ఒక్క భాషలోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేయడం ద్వారా అందరూ కూడా సినిమా మీద ఒక్కసారిగా హిట్ టాక్ గ్యారెంటీ అంటూ బిజినెస్ మొదలుపెట్టారు అని చెప్పచ్చు.

లూసీఫర్ 2 మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబినేషన్లో వచ్చిన లూసీఫర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనిని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు ఇక్కడా ఈ స్టోరీ లైన్ సక్సెస్ అయింది అయితే ఇఫ్పుడు ఎల్ 2 ఎంపురన్ పేరుతో లూసీఫర్ సీక్వెల్ తీస్తున్నారు దీనిని 2023 వేసవిలో రిలీజ్ చేయనున్నారు టైగగ్ 3 సల్మాన్ ఖాన్ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీనిస్తూ సినిమాల్లో నటిస్తున్నాడు ఆయన ఇదివరకు చేసిన టైగర్ 1,2లు సక్సెస్ సాధించాయి ఇప్పుడు వాటికి సీక్వెల్ గా టైగర్ 3ని రెడీ చేస్తున్నారు ఈ సినిమాను 2023లో రిలీజ్ చేసే అవకాశం ఉంది ఇక తెలుగు లో కూడా సినిమా సీక్వెల్స్ ఎక్కువగానే ప్లాన్ చేస్తున్నారు ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా త్వరలో పట్టాలు ఎక్కనుంది అని సమాచారం సినిమాలో మంచి స్కోప్ ఉన్న పాయింట్ ఉంటె ఒక్కసారిగా ఆ సినిమీఁద విపరీతమైన క్రెజ్ అలాంటిది సినిమా కోసం అయితే చాల విష్యాలు కూడా అప్ డేట్స్ రావాల్సి ఉంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…