
ఒక సినిమా వచ్చి కొన్ని ఏళ్ళు అయినా ఆ చిత్రాన్ని మల్లి బుల్లితెరమీదో లేదా సందర్భానుసారం గృట్టుచేసుకుంటే ఆ సినిమా చేయడానికి పడ్డ కష్టాలు అన్ని ఒక్కసారిగా మన మదిలో మాదులుతుంటాయి ఆ సినిమా విజయం సాధించాక ఆ కష్టాన్ని మరిచిపోయిన సందర్భం గురుతు వస్తది ఆలా ఎంతో కష్టాలలో ఉన్న డైరెక్టర్ ఒక్క విజయం కోసం ఎదురు చూస్తున్న హీరో ఇలా చెప్పుకుని పోతే ఒక్క సినిమా మన జీవితాన్ని మారుస్తుంది అని వెయ్యి కళ్ళతో ఎంతో కష్టపడిని తీసిన సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా ఒకసారి కలిసి ఆ మధురజ్ఞాపకాలు గృత్తు చేసుకున్న నువ్వే నువ్వే చిత్ర టీం ఎంత కష్టాలని ఆ సినిమా కోసం పడ్డారో ఆ సినిమా విజయం తో ఎంత ఎత్తుకు ఎదిగారో ఒక్కసారిగా గృత్తు చేసుకున్నారు అయితే ఈ సినిమా అప్పట్లో కోటి రూపాయలతో నిర్మాత పెట్టి తీయటం జరిగింది ఈ సినిమాలో ఉన్న కోటేంట్ కు ప్రేక్షకులు ఆదరించి ఈ సినిమా లాభాలు అంటే మాములు లాభాలు కాదు దాదాపు 21 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని చెప్పవచ్చు అంతే కాదు ఈ సినిమా అప్పట్లో వసూళ్ల పరంగా టాప్ లో నిలిచింది అని చెప్పా వచ్చు సినిమా కలెక్షన్ రేంజ్ ని బట్టి సినిమా ఇంతకీ ఆడిందో మనం చెప్పవచ్చు.
అప్పట్లో ఒక్క హిట్ కోసం డైరెక్టర్ త్రివిక్రమ్ ఎంతగానో కస్టపడి ఈ సినిమాని ఆయన తీశారు అంతే కాదు ఈ సినిమా కోసం అయన నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపారు అని చెప్పవచ్చు అంతే కాదు ఈ సినిమాలో కామెడీ రోల్ చేసిన సునీల్ సైతం ఈ సినిమా హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయం లో మంచి హిట్ ఈ సినిమా ద్వారానే అందుకున్నాడు మంచి హిట్ సాధించిన ఈ సినిమా వాళ్ళ కెరీర్ బిల్డ్ అవ్వడాన్ని ఉపయోగ పడింది అని చెప్పాలి ఇక నువ్వే నువ్వే సినిమాకి మంచి ఆదరణ రావడానికి మెయిన్ అని ఎవ్వరిని చెప్పలేము అందరికి తగ్గ క్యారెక్టర్ లు దానికి మించి వాళ్ళు చేయడం ద్వారా మంచి పేరు వచ్చాయి నువ్వే నువ్వే సినిమా 20 ఏళ్ళు పూర్తి అయినా సందర్బంగా ఈ సినిమాని దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా గేయ రచయిత సిరివెన్నెల సీతారామస్వామి గారికి అంకితం చేసారు ఈ సినిమా మొదటగా నువ్వే కావాలి గాటింగ్ జరుగుతున్నప్పుడు రవి కిశోరె గారికి కదా చెప్పను ఆయన వెంటనే చెక్ బుక్ తీసి నీకు ఎంత కావాలో రాసుకో అని చెప్పారు ఆ సినిమా కోసం మేము ఎంతగానో కష్టపడ్డామని నిర్మాత రవి కిశోరె గారికి నేను ఇప్పుడు రుణపడి ఉంటానని దర్శకుడు త్రివిక్రమ్ చెప్పాడు.
అంతే కాదు నువ్వే నువ్వే సినిమా కోసం మేము ఢిల్లీ వెళ్లి శ్రీయ అమ్మగారికి కధ చెప్పాము ఆమె ఎంతగానో మెచ్చుకున్నారు ఇక ఈ సినిమాల్లో నటించిన ప్రకాష్ రాజ్ పాత్ర అయన తప్ప వేరొకరు చేయలేరు అని ముందుగానే అనుకునే ఆయనమీద సీన్లు తీసాము అయన ఈ సినిమాకి ఎంతగానో ప్లస్ అయ్యాడని హీరో తరుణ్ నువ్వేకావాలి సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాయగా ఆయన దర్శకత్వం లో ఈ సినిమా తరుణ్ చేసి మంచి విజయాల్ని అందుకున్నాడు అంతే కాదు ఈ సినిమా కోసం నిర్మాత ఎంతో శ్రద్ధతో చేసారని చెప్పచ్చు ప్రతి దాంట్లో తగ్గకుండా అయన ఖర్చు చేసారని చెప్పచ్చు పాటలు కూడా ఎప్పటికి గృతుకు వచ్చే విధంగా ఉండడటం సినిమా ఎవ్వరు మరిచి పోలేరని చెప్పవచ్చు అంతే కాదు ఇలాంటి సినిమా సీక్వెల్ కోసం చాల మంది ఎదురు చూస్తున్నారు చూడాలి ఈ సినిమాకి సీక్వెల్ తిస్తె ఎలాఉంటదో ఇక ఈ సినిమా మంచి ఆదరణ పొందడమే కాకుండా పలు భాషల్లో రిలేజ్ చేసారు మొత్తమీద తక్కువ బడ్జెక్టు తో తీసిన ఈ సినిమా వసూళ్ల పరంగా నిర్మాతకి భారీ లాభాలు తెచ్చి పెట్టడం సినిమా లో నటించి అందహరికి మంచి లైఫ్ ఇవ్వడం ఒక్క నువ్వే నువ్వే సినిమాకే సాధ్యం అయ్యింది చెప్పవచ్చు కొన్ని సినిమాలు కధ పరంగా భారీ హిట్ అందుకుంటాయి.