Home Uncategorized హోటల్ రూమ్ లో అడ్డం గా దొరికిపోయిన నాగ చైతన్య – శోభిత దూళిపాళ్ల..వీడియో వైరల్

హోటల్ రూమ్ లో అడ్డం గా దొరికిపోయిన నాగ చైతన్య – శోభిత దూళిపాళ్ల..వీడియో వైరల్

0 second read
0
0
230

తెలుగు సినిమా పరిశ్రమ లో ఎవరితో పోటీ లేకుండా తన కంటూ ఒక స్టార్ ఇమేజ్ తో ,ఎవరి తో సంబంధం లేకుండా అందరికి నచ్చే హీరో ‘అక్కినేని నాగ చైతన్య’, తన మొదటి సినిమా ‘జోష్’ నుంచి చివరిగా రిలీజ్ అయినా ‘థాంక్ యు ‘,’లాల్ సింగ్ చాంద్ ‘ వరకు కూడా తన పంధా లో సినిమా లు చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ఉన్నారు ,తన కెరీర్ లో హిట్లు ,ప్లాప్ లు ఎలా అయితే ఉన్నాయో అలానే తన తన పర్సనల్ లైఫ్ కూడా అలానే ఉంది. తన రెండవ సినిమా ‘ఏ మాయ చేసావే ‘లో హీరోయిన్ గా చేసిన ‘సమంత ‘ తో ప్రేమాయణం నడిపిన చైతన్య 2017 లో అంగరంగ వైభవం గా పెళ్లి చేసుకున్నారు అప్పటి వరకు ఉన్న సెలెబ్రెటీ కపుల్స్ లో బెస్ట్ గా ఉన్న సమంత ,నాగ చైతన్య గారు వాళ్ళ మధ్య వచ్చిన కొన్ని పర్సనల్ ప్రొబ్లెమ్స్ వలన 2021 లో విడాకులు తీసుకుని విడిపోయారు ,అప్పట్లో ఈ విడాకుల మీద పెద్ద చర్చ లే జరిగాయి,సమంత హిందీ సినిమా ల లో బోల్డ్ గా నటించడం అక్కినేని ఫ్యామిలీ కి నచ్చడం లేదు అని ,సమంత గారికి ఈ విషయం గురించి చెప్పినప్పటికీ తాను వినలేదు అని అక్కినేని అభిమానులు ప్రచారం చేసారు.

దానికి సమాధానం గా సమంత గారు మాట్లాడుతూ తనకి చాల ఇబ్బందులు ఎదురయ్యాయి అని చివరికి తమ బెడ్ రూమ్ విషయాల గురించి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ లో ఓపెన్ అయ్యి చెప్పారు. సమంత గారి తో విడాకులు తీసుకున్న తరువాత నాగ చైతన్య మీద చాల సోషల్ మీడియా ల లో కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి , మజిలీ సినిమా లో సెకండ్ హీరోయిన్ గా చేసిన ‘డివైశా కౌశిక్’ తో డేటింగ్ లో ఉన్నారు అని ,త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని ,ఆ తర్వాత మరో ఇద్దరు హీరోయిన్ ల తో కూడా నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అందులో మేజర్ సినిమా లో నటించిన శోభితా ధూళిపాల,బంగారాజు లో ఒక పాట లో కనిపించిన ‘దక్ష నాగర్కర్’. అయితే ఇందులో ‘శోభితా ధూళిపాల’ తో చైతన్య డేటింగ్ చేస్తున్నట్లు విపరీతం గా వైరల్ అయింది ,దానికి కారణం కూడా లేకపోలేదు ,చైతన్య ,శోభితా ధూళిపాల కలిసి డిన్నర్ ల కి ,బయట ఔటింగ్ ల కి వెళ్లడం ,అక్కడ దిగిన కొన్ని ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

అయితే ఇవి అంత కేవలం కల్పితాలు మాత్రమే అంటూ కొంత మంది కొట్టిపారేశారు ,కానీ నిజానికి నాగ చైతన్య సమంత తో విడిపోయిన తర్వాత ‘శోభితా ధూళిపాల’ తో కలిసి డేటింగ్ లో ఉన్నారు అనేది వాస్తవం,వారు ఇద్దరు కలిసి బయట డిన్నర్ ల కు ,నైట్ పార్టీ ల కు ,చైతన్య కొత్త గా తీసుకున్న ఇంటికి కూడా ‘శోభితా ధూళిపాల’ తరుచుగా వెళ్తుంటారు అనేది సమాచారం,ఈ మధ్య ఈ జంట కలిసి లండన్ కి కూడా వెళ్లినట్లు ,అక్కడ కలిసి ఒకే రూమ్ లో ఉన్నట్లు కూడా సమాచారం ఉంది ,ఇక ఇదే న్యూస్ ని బట్టబయలు చేస్తూ లండన్ లో ఇండియన్ రెస్టారెంట్ లో పని చేస్తున్న ‘చెఫ్ సురేందర్ మోహన్ ‘ అనే వ్యక్తి తన ఇంస్టాగ్రామ్ లో ,ట్విట్టర్ లో నాగ చైతన్య తో కలిసి ఒక ఫోటో ని షేర్ చేసారు ,అయితే చైతన్య పక్కనే కూర్చుని ఉన్న ‘శోభితా ధూళిపాల’ కూడా ఆ ఫోటో లో ఉండటం తో ఈ వైరల్ న్యూస్ కి ఫుల్ స్టాప్ పడినట్లే అనిపిస్తుంది.అన్ని కుదిరితే త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబుతున్నట్లు న్యూస్.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…