Home Entertainment హీరో గోపీచంద్ ఇలా కంటతడి పెడుతూ మాట్లాడడం మీరు ఎప్పుడు చూసి ఉండరు

హీరో గోపీచంద్ ఇలా కంటతడి పెడుతూ మాట్లాడడం మీరు ఎప్పుడు చూసి ఉండరు

0 second read
0
0
371

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన సొంత కష్టం తో స్వయం కృషి తో ఇండస్ట్రీ లో తిరుగులేని స్టార్స్ గా ఎదిగిన హీరోలలో గోపీచంద్ ఒక్కరు,తొలివలపు అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం అయినా గోపీచంద్ కి తోలి సినిమానే భారీ డిజాస్టర్ అవ్వడం తో సినిమాల్లో హీరోగా అవకాలు రాలేదు, అయితే చాలా కాలం తర్వాత ప్రముఖ దర్శకుడు తేజ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ ఆయనతో సినిమా చేసే దాకా ఊరుకోలేదు గోపీచంద్, గోపీచంద్ లో ఉన్న ఫైర్ మరియు పైకి ఎదగాలి అనే కసి ని చూసి డైరెక్టర్ తేజ ఆయన అప్పట్లో నితిన్ తో తీస్తున్న జయం సినిమాలో విలన్ రోల్ చేసే అవకాశంని గోపీచంద్ కి ఇచ్చాడు, ఈ సినిమా ఆయనకీ ఎలాంటి క్రేజ్ తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆ సినిమా తరువాత ఆయన వర్షం మరియు నిజం వంటి సినిమాల్లో విలన్ గా నటించి, టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారాడు, ఇక ఆ తర్వాత ఆయన హీరో గా యజ్ఞం అనే సినిమా తో మరోసారి హీరో గా తన అదృష్టం ని పరీక్షించుకున్నాడు,ఈసారి హీరోగా ఆయన చేసిన యజ్ఞం సినిమా భారీ హిట్ అవ్వడం తో ఇక వరుసగా గోపీచంద్ హీరోగా సినిమాలు చేసి హిట్స్ మీద హిట్స్ కొట్టి ఊర మాస్ హీరో గా మారిపోయాడు,ఇప్పుడు మాస్ హీరో గా గోపీచంద్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇది ఇలా ఉండగా తాజాగా గోపీచంద్ గురించి సోషల్ మీడియా లో బయటపడ్డ ఒక్క వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది,ఇక అసలు విషయం లోకి వెళ్ళితే గోపీచంద్ కి గతం లో హరిత అనే అమ్మాయి తో వివాహం నిశ్చయం అయ్యింది, హరిత తండ్రి రాంబాబు ఒక్క గొప్ప వ్యాపార వేత్త, అప్పట్లో గోపీచంద్ తో హరిత అమ్మాయితో నిశ్చితార్థం కూడా జరిపారు, ఇక ఈ పెళ్ళికి సంబంధించి అన్ని కార్యక్రమాలు చక చక జరుపుతూ శుభలేఖలు కూడా అచ్చు వేయించి మిత్రులకు, బందువులకు మరియు సన్నిహితులకు పెళ్ళికి రావాల్సిందిగా ఆహ్వానం పంపాడు, అయితే సరిగ్గా పెళ్ళికి ముందు హరిత మంచి అమ్మాయి కాదు అని, ఆమె క్యారక్టర్ మంచిది కాదు , కాబట్టి ఈ పెళ్లి ఆలోచన విరమించుకోండి అని గోపీచంద్ కుటుంబీకులు తిరగబడ్డారు, పెళ్లి కార్యక్రమాలు అన్ని ప్రారంబించుకున్నాక పెళ్లి వద్దు అంటే నా కూతురు జీవితం పాడైపోతుంది అని, ఒక్కవేల నా కూతురు పెళ్లి కి ముందు ఎలా ఉన్న పెళ్లి అయినా తర్వాత మంచిగా ఉంటుంది అని, దయచేసి కనికరించండి అని ఎంతగా ప్రాధేయపడ గోపీచంద్ కుటుంబీకులు ఒప్పుకోలేదు అట, దీనితో తీవ్రమైన మనస్తాపానికి గురి అయినా హరిత తండ్రి రాంబాబు తన వ్యాపారాలు అన్ని పట్టించుకోవడం మానేసాడు అట, ఆలా తీవ్రమైన డిప్రెషన్ కి గురి అయినా రాంబాబు ఆత్మా హత్య చేసుకున్నాడు అట, ఇక హరిత ఎలా ఉందొ ఎక్కడ ఉందొ ఇప్పటి వరుకు ఎవ్వరికి తెలియదు.

ఇక ఆ తర్వాత గోపీచంద్ కొన్నాళ్లకు హీరో శ్రీకాంత్ మేనకోడలు అయినా రేష్మ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా తమ దాంపత్య జీవితం ని కొనసాగిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఇది ఇలా ఉండగా గోపీచంద్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సంపత్ నంది తో సీటిమార్ అనే సినిమా చేసి ఇటీవలే విడుదల చేసిన సంగతు మన అందరికి తెలిసిందే, ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటించిన ఈ సినిమా మీద గోపీచంద్ కెరీర్ లో మంచి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది,ఈ సినిమాకి ముందు ఆయనకీ లౌక్యం సినిమా మినహా ఇప్పటి వరుకు ఒక్క హిట్ కూడా లేదు, మధ్యలో గౌతమ్ నంద మరియు ఆక్సిజన్ వంటి సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చిన కూడా ఎందుకో అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు,దీనితో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలి అనే కసి తో గోపీచంద్ సీటిమార్ సినిమా చేసి మొత్తానికి హిట్ కొట్టాడు, ఈ సినిమా తర్వాత ఆయన వరుస హిట్స్ తో ముందుకు దూసుకుపోనున్న ప్రముఖ దర్శకుడు మారుతి తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు,ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు మొదలు అయ్యాయి, చాలా కాలం నుండి ఫ్లాపులలో ఉన్న కూడా గోపీచంద్ కి టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి అంటే మాస్ లో ఆయన ఇమేజి ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి, మరి రాబొయ్యే ఈ రెండు సినిమాలతో గోపీచంద్ గట్టి కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రహ్మాస్త్ర మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

బాలీవుడ్ అగ్రతారలు రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహర్ రూప…