Home Entertainment హీరోయిన్ రష్మిక గురించి మీకెవ్వరికి తెలియని సంచలన నిజాలు

హీరోయిన్ రష్మిక గురించి మీకెవ్వరికి తెలియని సంచలన నిజాలు

0 second read
0
0
8,553

టాలీవుడ్ లోనే కాదు యావత్తు దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒక్కరిగా రష్మిక కొనసాగుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఈమె ఇప్పుడు టాలీవుడ్ లో పని చెయ్యని టాప్ హీరో అంటూ ఎవ్వడు లేదు అనే చెప్పాలి, మహేష్ బాబు ,రామ్ చరణ్ ,ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా ప్రతి ఒక్కరికి హీరోయిన్ గా రష్మికా నే కావలి, ఒక్క పక్క టాప్ హీరోలతో నటిస్తూనే మరో పక్క యువ హీరోలు అయినా విజయ్ దేవరకొండ మరియు నాని వంటి హీరోల సరసన కూడా నటిస్తుంది, ఈమె ఇప్పుడు ఒక్కో సినిమాకి దాదాపుగా రెండు కోట్ల రూపాయిల పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం, చలో సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయినా ఈ ముద్దు గుమ్మా రేంజ్ ఈ స్థాయికి పెరుగుతుంది అని ఎవ్వరు ఊహించలేదు అనే చెప్పాలి, ఈమె తెలుగు లో ఇప్పటి వరుకు నటించిన సినిమాలు అన్నిట్లో డియర్ కామ్రేడ్ సినిమా మినహా మిగిలిన సినిమాలు అన్ని దాదాపు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించాయి, అందుకే నిర్మాతలు ఈమె చుట్టూ తిరుగుతున్నారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

రష్మిక మందాన తొలుత 2016 వ సంవత్సరం లో కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా వెండితెర కి పరిచయం అయ్యింది ,తోలి సినిమాతోనే అక్కడ భారీ విజయం అందుకున్న రష్మిక మందాన కి ఆఫర్స్ క్యూ కట్టాయి, ఇక కిరిక్ పార్టీ లో హీరో గా నటించిన రక్షిత్ శెట్టి తో ప్రేమాయణం నడిపి నిశ్చితార్థం కూడా చేసుకున్న రష్మిక, ఇద్దరి మధ్య ఏర్పడిన కొని విభేదాల కారణం గా విడిపోవాల్సి వచ్చింది, ఇక ఆ తర్వాత రష్మిక టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో ముందుకి దూసుకుపోయింది, రష్మిక మరియు విజయ దేవరకొండ కాంబినేషన్ కి బీభత్సమైన క్రేజ్ ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ మధ్య కాలం లో వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు అనే వార్తలు కూడా జోరుగా ప్రచారం సాగాయి, విజయ్ దేవరకొండ ఇంట్లో ఏ పండగ జరిగిన రష్మిక తప్పనిసరిగా హాజరు కావడం, వాళ్ళ ఫామిలీ ఫోటోలలో రష్మిక కూడా తరుచూ కనిపిస్తుండడం వల్ల వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు , పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు బలపడేలా చేసాయి, అయితే మా మధ్య అలాంటిది ఏమి లేదు అని వీళ్లిద్దరు చెప్పడం తో ఈ వార్తలకు కాస్త చెక్ పడింది.

ఇక రష్మిక మందాన వ్యక్తిగత విషయాలికి వస్తే ఈమె 1996 వ సంవత్సరం ఏప్రిల్ 5 వ తారీఖున కర్ణాటకలోని కొడుగు జిల్లాలో విరాజపేత్ అనే గ్రామం లో సుమన్ మరియు మదన్ మందాన అనే దంపతులకు జన్మించింది, ఈమె సినిమాల్లోకి రాకముందు సైకాలజీ , జర్నలిజం మరియు ఇంగ్లీష్ లిటరేచర్ లో రామయ్య ఇంజనీరింగ్ కాలేజీ నుండి శిక్షణ పొందింది, ఆ తర్వాత మోడలింగ్ రంగం లోకి అడుగు పెట్టిన రష్మిక మందాన ఆనతి కాలం లోనే ఆ రంగం లో శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది, మోడలింగ్ రంగం లో బాగా పాపులర్ అవ్వడం తో కన్నడ లో ఆమెకి ఏకంగా తోలి సినిమా లోనే ఆడిషన్స్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది, రష్మిక మంచి డాన్సర్ , ఎలాంటి స్టెప్ ని అయినా ఆమె హీరోలను డామినేట్ చేసే విధంగా చేస్తోంది, ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ సినిమా తో భారీ విజయం ని తన ఖాతాలో వేసుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో నటించింది , ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల కానుంది, ఇక ఈ సినిమా తో పాటు ఈమె తెలుగు లో శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది, ఇది ఇలా ఉండగా ఇప్పటి వరుకు మీరెవ్వరు చూడని రష్మిక ఫామిలీ ఫోటోలను ఎక్సక్లూసివ్ గా మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

1

2

3

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

వారసుడు రాబోతున్నాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్

సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు రామ్ చరణ్ – ఉపాసన కొణిదెల జంట..ఈ …