Home Entertainment హీరోయిన్ ఆసిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే ఆశ్చర్యపోతారు

హీరోయిన్ ఆసిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే ఆశ్చర్యపోతారు

1 second read
0
0
15,243

ప్రతి ఏడాది ఎంతమంది కొత్త హీరోయిన్లు పుట్టుకొస్తున్న కూడా మన చిన్నతనం నుండి చూస్తూ పెరిగిన హీరోయిన్స్ ని మనం ఎప్పటికి మరచిపోలేము..అలాంటి హీరోయిన్స్ ఇప్పటికి నేటి కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతూ నటిస్తున్నప్పటికీ..కొంతమంది హీరోయిన్లు మాత్రం పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్బై చెప్పి సుఖవంతమైన జీవితం ని గడుపుతున్నారు..అలాంటి హీరోయిన్స్ లో ఒకరు ఆసిన్..పూరి జగన్నాథ్ – రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సెన్సషనల్ హిట్ చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ కేరళ కుట్టి..ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి సౌత్ లోనే టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచిపోయింది..కేవలం అందం తో మాత్రమే కాదు..నటనతో కూడా ఈ హీరోయిన్ అద్భుతమైన మార్కులను కొట్టేసింది..ఇప్పుడు ఆమె సినిమాలు చెయ్యకపోయినా కూడా ఆమె నటించిన పాత సినిమాలు చూసుకుంటూ ఆమె అభిమానులు కాలం గడిపేస్తున్నారు.

అప్పట్లో తన అందచందాలతో కుర్రకారుల మతి పొగడుతూ సౌత్ ని ఒక ఊపు ఊపేసిన ఆసిన్ పాపులారిటీ ని చూసి బాలీవుడ్ నుండి కూడా ఆఫర్ల వెల్లువ కురిసింది..తోలి సినిమానే ఆమె ఏకంగా బాలీవూడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ హీరో గా నటించిన గజినీ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది..తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గజినీ కి ఇది రీమేక్ అనే విషయం మన అందరికి తెలిసిందే..తమిళ్ లో కూడా హీరోయిన్ పాత్ర ఆసిన్ పోషించింది..ఇక ఆ తర్వాత ఈమె హిందీ లో సల్మాన్ ఖాన్ తో లండన్ డ్రీమ్స్, రెడీ చిత్రాల్లో నటించగా..అక్షయ్ కుమార్ తో హౌస్ ఫుల్ 2 , ఖిలాడీ 786 సినిమాల్లో నటించింది..ఇక తర్వాత అభిషేక్ బచ్చన్ , అజయ్ దేవగన్ కాంబినేషన్ లో వచ్చిన బోల్ బచ్చన్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది..వీటిల్లో లండన్ డ్రీమ్స్ సినిమా మినహా ఆమె హిందీ లో హీరోయిన్ గా నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న సమయం లో రాహుల్ శర్మ అనే వ్యక్తి ని ప్రేమించి పెళ్లాడింది..రాహుల్ శర్మ మరెవరో కాదు..ప్రముఖ మొబైల్ సంస్థ మైక్రో మాక్స్ కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO )..రాహుల్ శర్మ తో వివాహం అయిపోయిన తర్వాత ఆసిన్ శాశ్వతంగా సినిమాలకు గుడ్బై చెప్పేసి సంసార సాగరం లో సుఖంగా జీవిస్తుంది..ఇది ఇలా ఉండగా రాహుల్ శర్మ నెలకి 1200 నుండి 1300 కోట్ల రూపాయిలు సంపాదిస్తాడట..ఇతని బయోగ్రఫీ క్షుణంగా పరిశీలిస్తే ఎలాంటి వాడికైనా రోమాలు నిక్కపొడవాల్సిందే..ఆసిన్ మరియు రాహుల్ దంపతులకు అరిన్ రేయాన్ అనే కూతురు కూడా ఉంది..ఆసిన్ మరియు ఆమె కుటుంబానికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు మీరు క్రింద కొన్ని ఎక్సక్లూసివ్ గా చూడవచ్చు..ఆసిన్ మరియు ఆమె భర్త రాహుల్ సోషల్ మీడియా ఎప్పుడు యాక్టీవ్ గానే ఉంటారు.

1

2

3

4

5

6

 

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…