Home Entertainment హిట్స్ కొట్టి కూడా అడ్రస్ లేకుండా పోయిన టాలీవుడ్ టాప్ 5 హీరోయిన్లు వీళ్ళే!

హిట్స్ కొట్టి కూడా అడ్రస్ లేకుండా పోయిన టాలీవుడ్ టాప్ 5 హీరోయిన్లు వీళ్ళే!

0 second read
0
0
75

మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో లు 80 + వయసు లో కూడా హీరో గా చేసి రాణిస్తారు కానీ హీరోయిన్ విషయం కి వస్తే వాళ్ళు హీరోయిన్ గా పరిచయం అయినప్పటి నుంచి 5 ,6 సంవత్సరాలు మాత్రమే రాణిస్తారు. అలా కొంత మంది హీరోయిన్స్ తమ మొదటి సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి తర్వాత నుంచి ఆ స్థాయి హిట్ లేకపోవడం తో సినిమా ఇండస్ట్రీ నుంచి కనుమరుగయి పోయిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

1 .అనురాధ మెహతా

Anuradha Mehta Wiki Bio Age Husband Salary Photos Videos Ig Fb Tw
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ,సుకుమార్ కలయిక లో 2004 లో రిలీజ్ అయినా ‘ఆర్య’ సినిమా తో తెలుగు సినిమా కి పరిచయం అయ్యారు ‘అనురాధ మెహతా’.మొదటి సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ని పొందారు ,ఆ తర్వాత రిలీజ్ అయినా ‘నువ్వంటే నాకు ఇష్టం’,’ మహారాజశ్రీ’ సినిమా లు ప్లాప్ లు గా నిలిచాయి.2008 నుంచి సినిమా ల కి దూరం అయ్యారు.

2 .అదితి అగర్వాల్

Gangotri: గంగోత్రి సినిమా హీరోయిన్ అదితి గుర్తుందా ?.. ఇప్పుడేం చేస్తుందో  తెలుసా.. | Do You Know Allu Arjun's Gangotri Movie Actress Aditi Agarwal  What she is Doing Now telugu cinema news | TV9 ...

అల్లు అర్జున్ గారి మొదటి సినిమా ‘గంగోత్రి’ సినిమా తో సూపర్ డూపర్ హిట్ తో తెలుగు తెర కి పరిచయం అయ్యారు ‘అదితి అగర్వాల్ ‘,ఈమె అప్పటి హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గారి చెల్లి. 2003 లో రిలీజ్ అయినా గంగోత్రి తో ఫేమస్ అయినా అదితి తర్వాత రిలీజ్ అయినా ‘కొడుకు’,’విద్యార్థి’ సినిమా లు అపజయాలు కావడం తో 2004 నుంచే సినిమా ల ను వదిలేసారు.

3 .రిచా గంగోపాధ్యాయ్

Richa Gangopadhyay Age, Family, Husband, Movies, Biography - Breezemasti

2010 రిలీజ్ అయినా రానా గారి మొదటి సినిమా ‘లీడర్ ‘ తో పరిచయం అయినా హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్.ఆ తర్వాత వరుస గా మిరపకాయ్,మిర్చి సినిమా ల తో సూపర్ హిట్లు అందుకున్నారు, 2013 తర్వాత పెళ్లి చేసుకుని సినిమా ల కు దూరమయ్యారు.

4 .ఇషా చావ్లా

Isha Chawla Biography, Wiki, Age, Height, Affairs, Vital Stats, Religion
సాయి కుమార్ కొడుకు అయినా ‘ఆది ‘ హీరో గా 2011 లో రిలీజ్ అయినా బ్లాక్ బస్టర్ హిట్’ప్రేమ కావాలి’. ఈ సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయ్యారు ‘ఇషా చావ్లా’.తర్వాత సినిమా అయినా ‘పూల రంగడు’ హిట్ అయినప్పటికీ ,తర్వాత రిలీజ్ అయినా బాలకృష్ణ గారి ;శ్రీమన్నారాయణ’, సునీల్ గారి ‘మిస్టర్ పెళ్ళికొడుకు ‘,నరేష్ గారి ‘జంప్ జిలాని ‘ సరిగా ఆడలేదు .దాంతో 2014 నుంచి తెలుగు పరిశ్రమ నుంచి దూరమయ్యారు.

5 .రేణు దేశాయ్

Pawan Kalyan's ex-wife Renu Desai suffers from heart and health issues,  says 'Don't lose hope in life' - India Today

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,పూరి జగన్నాధ్ గారి కలయిక లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘బద్రి’,2000 లో రిలీజ్ అయినా ఈ చిత్రం తో ‘రేణు దేశాయ్ ‘ గారు హీరోయిన్ గా పరిచయం అయ్యారు ,2003 లో రిలీజ్ అయినా ‘జానీ ‘ సినిమా తో సినిమా ల నుంచి తప్పుకున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…