
కామెడీ గా మాట్లాడుతున్నాడు అనుకుని నవ్వుకున్నా షాక్ అయ్యే న్యూస్ ఇచ్చిన బిత్తిర సత్తి తాను సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది అంతే కాదు చాల మంది ముక్కున వేలు వేసుకునే వార్త ఏమిటో ఒకసారి మనం చుస్తే సినిమా అవుతున్న సమయం లో లేదా అక్కడ టీవీ పోగ్రామ్ ల ద్వారా చాల ఆసక్తికరమైన కామెడీ ని తన మాటలతో అందరిని ఆచార్య పరిచిన బిత్తిర సత్తి తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకుని కిందనుంచి పైకి వెళ్లడం అంటే ఏమిటో చూపించిన బిత్తర సత్తి గురించి మనం తెలుసు కుందాం బుల్లితెర ప్రేక్షకుల్లో బిత్తిరి సత్తి అనే పేరు ఎవరికీ కూడా తెలియకుండా ఉండదు ఈయన పేరు రవికుమార్ టీవీ పోగ్రామ్స్ ఇంటర్వూస్ పోగ్రామ్స్ వంటి వాటితో బిజీగా ఉంటున్న ఈయన తన డైన కామెడీ స్టైల్ లో యాంకరింగ్ చేసి అందరిని నవ్వించడం లో ఆయనకి ఆయనే సాటి అయన ఒక ప్రముఖ టీవీ ఛానెల్ లో హయ్అక్క అంటూ తాను చేసిన కామెడీ ఎవ్వరు మరిచిపోరు అయన ఇటీవల చాలా సినిమాలకు ప్రమోషన్ లో పాల్గొన్నారు అలంటి రేంజ్ కి ఆయన వెళ్లారు అంటే నిజంగా అయన టాలెంట్ అని చెప్పాలి మహేష్ బాబు ఎన్టీఆర్ వండి బడా హీరోల సినిమాలకు కూడా ఈయన చేసారు మంచి పేరు సంపాదించుకున్నారు.
తెలంగాణ యాసతో అందరిని తన మాటలతో కట్టిపడేసే బిత్తిర సత్తి యాంకర్స్ అందరికంటే ఎక్కువగా పారితోషకం తీసుకుంటున్నాడు అని సమాచారం మొన్న మహేష్ బాబు తో చేసిన ఇంటర్వ్యూ చాల బాగా క్లిక్ అయ్యింది అని సమాచారం సినిమాల్లో కూడా నటిస్తున్న ఈయన ఒక సినిమాలో అయితే డైరెక్ట్ గా హీరో గా కూడా చేసాడు అంతటి పేరు తెచ్చుకున్నారు ఇటీవల అయన దసరా సందర్బంగా రేంజ్ రోవర్ కారుని కొని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు ఇంకా అంతే తెగ వైరల్ అవుతూ వస్తుంది దాదాపు ఆ కార్ ౮౦ లక్షలు నుంచి కోటి రూపాయలు ఉండే అవకాశం ఉంది అని సమాచారం ఇప్పుడు సోషల్ మీడియా లో కొంచెం వైరల్ అవితే చాలు దాదాపు లక్షలు సంపాదిస్తున్నారు అలాగే ఈయన కూడా ఆ కోవలోకి చెందిన వారే తన కష్టంతో క్లిక్ అయ్యి మంచి స్థాయిలో ఉండడటం చాల గొప్ప అని చాలామంది పాజిటివ్ గా రెస్పాన్స్ అవుతున్నారు బిత్తిరి సత్తి మాటలు కూడా మంచి కామడే ని పంచడం లో చాల ఆసక్తి కనబరుస్తాయి అని చెప్పొచ్చు సినిమా పరంగా ఎలా ఉన్నా అయన చేసే పోగ్రామ్స్ మాత్రం చాల బాగుంటాయి అని చెప్పొచ్చు ఇక టాలీవుడ్ లో ఇప్పుడు సినిమా ప్రమోక్షన్స్ కి చాల ఖరీదు అయినా ఖర్చు చేస్తున్నారు.
ఇప్పుడు అయన కొన్న కారు మీద మాములు న్యూస్ అవ్వలేదు ఏది అయితేనే మంచి కారు అయితే కొన్నాడు అంటూ కొన్ని కామెంట్స్ దర్శనమిచ్చాయి మంచి స్టోరీ తనకానంటూ వస్తే సినిమా కూడా చేస్తానని చెప్తున్నాడు అంట సినిమా అన్నంత క్రేజ్ ఉంది ఇక బిత్తిర సత్తి తెలంగాణ రాష్ట్రము అయన మాములు మూలా గ్రామం నుంచి వచ్చారు అయన మొదట చాల కస్టపడి తెలివేసిఒన్ రంగం నుంచి మొదలు పెట్టి నేడు ఈ స్థాయికి వచ్చారు సో కష్టపడితే ఎలా అయన ఫలితం ఉంటుంది అని చెప్పనవసరం లేదు చాల కామెడీ షోలు ద్వారా చాల మంది స్టార్ లుగా వస్తున్నారు జబర్దస్త్ ద్వారా కూడా చాల మంది మంచి డబ్బులు సందించుకున్నారు చాల పెద్ద కుటుంబాల నుంచి వచ్చినవారే చిన్న చిన్న క్యారెక్టర్ వేసుకుంటూ తమ టాలెంట్ తో పైకి వచ్చినవారే టాలెంట్ ని బట్టి ఎవరికీ వారు పైకి వాస్తు ఉంటారు సినిమాల్లో అవకాశాలు రవళి అనుకోకుండా తనకి వచ్చిన టాలెంట్ లో ప్రతిభ కనబరచడం బిత్తిరి సత్తిలాంటి వారిని చూసి నేర్చుకోవాలని చెప్తుంటారు. సో బిత్తిరి సత్తి ఇక మంచి సినిమాలు చేస్తూ ఇంకా ఎదగాలని కోరుకుందాం.