Home Entertainment స్టార్ హీరోల సినిమాలకు వణుకు పుట్టిస్తున్న అవతార్ 2 తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్

స్టార్ హీరోల సినిమాలకు వణుకు పుట్టిస్తున్న అవతార్ 2 తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్

0 second read
0
0
168

ఈ ఏడాది విడుదల అవబోతున్న సినిమాలలో అవతార్ 2 సినిమా ఒకటి. ప్రపంచంలోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అవతార్. ఈ సినిమా ఇప్పుడు 160 దేశాలలో విడదల అవబోతుంది, 16 డిసెంబర్ న. అవతార్ 2 ఇపుడు – అండర్ వాటర్ అనే పేరు తో వస్తుంది.అభిమానులు అందరు ఈ సినిమా మంచి కమర్షియల్ గా భారీ విజయం అందుకుంటుంది అని అనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రైట్స్ కోసం 120 కోట్లు పైగా డిమాండ్ పడుతుంది. ఇప్పటి వరుకు ఏ సినిమా కి కూడా ఇంత భారీ రైట్స్ పలకలేదు. హాలీవుడ్ మూవీస్ చాలానే వచ్చినప్పటికి ఇంత భారీ రైట్స్ ఏ సినిమాకి పలకలేదు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియా మరియు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమా భారీగా విజయం అందిస్తుంది అని నముతున్నారు. ఈ సినిమా 150 కోట్లు పైనే వాసులు చేస్తుంది అని వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. మొదటిరోజే 30 కోట్లు పైనే కలెక్షన్ చేస్తుంది అని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సినిమా రిలీజ్ అయినపుడు మన తెలుగు సినిమాలు ఏమైనా రిలీజ్ ఐతే వాళ్లకి భారీ నష్టమే జరుగుతుందని ఒక టాక్ కూడా ఇండస్ట్రీ లో నడుస్తుంది.

ఇప్పటికే వేరే భాషలలో ఈ సినిమా రైట్స్ భారీగా అముడుపోయాయి. తెలుగు రాష్ట్రాలలో బోగొట్ట అనే డిస్ట్రిబ్యూటర్ కి మంచి పేరు ఉంది, అతనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయబోతున్నాడు. చిన్న పిల్లలు దెగర నుంచి పేదవాళ్ల వరుకు అందరు అవతార్ సినిమా ని ఇష్టపడతారు. ఒక కొత్త ప్రపంచంలోకి ఈ సినిమా తీసుకుని వెళ్తుంది. అవతార్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయి ఇప్పటికి 13 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ మూవీ క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. రీసెంట్ గానే అవతార్ సినిమా ని రీ – రిలీజ్ చేసారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…