
వరలక్ష్మి శరత్ కుమార్ అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకు అంటే చాల మంది కి ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన పలు సన్నీ వేశాలు ఆమె నటన ఎలా ఏది చుసిన సరే ఆమె లోని గొప్ప నటన చాతుర్యం కనబడుతుంది తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురి గా ఇండ్రస్టీలో చాల సులువుగా వచ్చింది అనుకుంటే పొరపాటే ఆమె పడిన కష్టాలు ఇవన్నీ కూడా 10 ఏళ్ళ లో ఆమె పడిన కష్టాలు అన్ని కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా ఆమె పోస్ట్ చేసింది ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే నిలదొక్కుకున్నానని ఎంతో మంది అవహేళన కూడా చేసారు అని వచ్చిన కొత్తలో పరిస్థితి పై సానుకూలత పై కూడా ఆమె సగటు అమ్మాయి కంటే పడిన బాధలు అన్ని కూడా ఆమె చెప్పిన విష్యాలు ఆసక్తికరమైన మాటలు అన్ని కూడా యావత్తు సినీ ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి ప్రతి ఒక్కరు కూడా జీవితం లో సక్షన్ కోసం ఎంత కష్టపడాలి టాప్ డైరెక్టర్ ఆమె ను ఎలా వేధించారా ఇలా ఒక్కటి కాదు ఎన్నో విష్యాలు ఆమె సోషల్ మీడియా ద్వారా చెప్పు కొచ్చారు తన కెరీర్‌పై ఎన్నో ఆసక్తి విష్యాలు కోసం ఆమె చెప్పిన కధలు అన్ని కూడా మనసును ఎంతగానో అందరిని అవాక్కు చేసారు.
వరలక్ష్మి ఇండస్ట్రీలో రావడానికి తండ్రి శరత్ కుమార్ అసలు ఒప్పుకోలేదు అని ఆమె ఎంత ఒప్పించినా అసలు ఆయనకు ఇష్టం లేదు అని ఏది ఏమైనా సరే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆమె పిన్ని రాధికను ఒప్పించి వచ్చింది అని ఆ తరవాత పోడా పోడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమెకు స్ర్టింగ్ లోనే టాప్ డైరెక్టర్ తో చాల పెద్ద సమస్య వచ్చింది అంట అతను పోడా పోడి సినిమా టైం లో చాల బాడ్ గా బిహేవ్ చేసాడు అని చెప్పు కొచ్చింది అంతే కాదు ఆమె ను చాల మిస్ బిహేవ్ చేయడం తో ఆమె సినిమాలు దూరం అవ్వాలని భావించిన ఇలా అయినా సరే సినిమాల్లో రాణించాలని ఆమె గట్టింగా ప్రయత్నం చేసి సినిమాల్లో అలాగే సేవ కార్యక్రమాల్లో వ్యక్తిగతంగానూ దూసుకుపోతోంధీ అని చెప్పాలి ఆమె చాల దైర్యవీణతమైన అమ్మయ్యి అని సినిమా టాక్ ఆమె చేసే క్యారెక్టర్ లు కూడా అలాగే ఉంటాయి ఆ నటనకు కూడా చాల మార్కులు వస్తున్నాయి అంట అంత అయినా స్టార్ హీరో కదా అంటూ ఆమె పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు అంట అయితే సినిమా ఫీల్డ్ లో ఉండే ఎన్నో ఏడీడుకులు అన్ని ఇన్నికాదు అనే చెప్పాలి సినిమా లో ఉండే ఎన్నో ఆసక్తి కరమైన విష్యాలు మనం తెలియవు కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయి.
పదేళ్ల కెరీర్ ఆమె చేసిన సినిమాలు కూడా మంచి ఆదరణ పొందాయి మొదట్లో ఎన్నో ఎన్నో అవమానాలు పడిన ఆమె సినిమా అవకాశాల కోసం కూడా చాల అస్కతికరంగా చెప్పు కొచ్చింది సినిమాల్లో కూడా ఇలా ఉంటుందా అని అనుకుంటారు చెప్పుకోలేనివి కూడ చాల ఉన్నాయి ఈ 10 ఏళ్లలో ఎన్నో సినిమాలు చేసిన ఆమె తెలుగు సినిమా వాళ్లకు కూడా ఆగ దగ్గర అయ్యింది సినిమా సినిమాకు కూడా చాల మంచి అశ్శక్తికరమైన అంశాలను ఉన్న క్యారెక్టర్లతో ఆమె గొప్ప నటన కనబరించింది అని చెప్పాలి తెలుగు లో తెనాలి రామకృష్ణ అలాగే ఇందులో ఆమె చేసిన విలన్ పాత్రకు ఎన్నో మార్కులు పడ్డాయి అలాగే క్రాక్ సినిమాలో జయమ్మ గా చేసిన ఆమె పాత్ర తెలుగు వాళ్ళు అందరూ కూడా అచ్ర్యపోతారు అని చెప్పాలి ఇప్పుడు బాలకృష్ణ నటించిన సినిమాలో చెల్లెలు పాత్ర ద్వారా తెలుగు లో మరో అవకాశాన్ని అందుకుంది ఆమె విక్రమ్ అలాగే కార్తీ సినిమాల్లో చాల వైల్డ్ క్యారెక్టర్ చేసి అందరి మనసులు కొల్లకొట్టింది అని చెప్పాలి ఏది ఏమైనా ఎంత స్టార్ హీరో కూతురు అయినా సరే ఒక్కసారిగా సినిమాల్లోకి వస్తే ఎన్నో కష్టాలు అణుబాంచాలి అన్నమాట.