
ఎప్పుడూ ఏది చేసిన అది సినిమా అయినా లేదా పోగ్రామ్ అయినా తన స్టైల్ లో సంచనాలకు దారి చూపిస్తున్న హీరో బాలకృష్ణ అని చెప్పచ్చు దేశం లో పలు టాక్ షోలు ద్వారా ఎన్నో పోగ్రామ్స్ గా అన్నిటికి దీటుగా బాలకృష్ణ చేస్తున్న ఆన్ స్టాపబుల్ టాక్ షో ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్‌గా దూసుకుపోతూ ఎన్నో రికార్డ్స్ ను నెలకొల్పుతుంది అని చెప్పచ్చు అంతే కాదు ఈ షో మోస్ట్ పాపులర్ షో లలో నెంబర్ వన్ గా దూసుకుపోతుంది ఈ షో ద్వారా బాలకృష్ణ లో తమదైన మ్యానరిజం పంచ్ డైలాగ్స్ షోకి వస్తున్నా సెల బ్రేటీలు ఆటపట్టిస్తూ సరికొత్త నిర్వచనానికి దారి తీసారని చెప్పచ్చు అంతే కాదు బాలయ్య చేసే కామెడీ అయితే మాటలు కి చెప్పనవసరం లేదు అయన లో రెండో కోణం ఈ షో ద్వారా అందరికి తెలిసింది అని చెప్పాలి ఇక ఈ షో మొత్తం బాలయ్య వల్లే ఎంత పేరు వచ్చింది అని చెప్పడానికి సందేహం లేదు ఎందుకు అంటే అయన షో ని చాల ఇంటెస్టింగ్ గా చేస్తున్నారు అయితే సీజన్ వన్ తో ఎన్నో రికార్డ్స్ నెలకొల్పిన ఈ షో తరవాత చాల పాపులర్ అయ్యింది ఆహా లో స్టీరింగ్ అవుతున్నా ఈ టాక్ షో అదే ఉత్సహాంహతో రెండో సీజన్ లోకి అడుగు పెట్టింది అని చెప్పచ్చు.
బాలయ్య సెకండ్ సీజన్లో మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తో షో చేసారు అది 24 గంటల్లో మిలియన్ల వ్యూస్ సాధించింది అని సమాచారం అంతే కాదు ఈ షోలో బాలయ్య చేసిన అల్లరి అంత ఎంత కాదు ఇక ఈ షోలో అల్లుడు నారా లోకేష్ కూడా రావడం చాల ముఖ్య మైన ప్రశ్నలతో షో చాల ఆసక్తిగా సాగింది అని చెప్పచ్చు బాలయ్య కూడా ఈ షో ద్వారా చాల పాపులర్ అయ్యాడు ఇక ఇదే సీజన్ లో చిరంజీవి వచ్చే అవకాశం ఉండడం తో ఆసక్తి నెలకొంది అయితే ఇప్పుడు రిలీస్ అయినా ప్రోమో లో బాలయ్య నోటా ఒక చిన్న హింట్ వచ్చిది అది ఎవరో కాదు టాలీవుడ్ పవర్ స్టార్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ షో కి వచ్చే అవకాశం ఉంది అని హింట్ ఇవ్వడం తో అభిమానులు విపరీతంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ తో పటు మరో క్రేజీ డైరెక్టర్ ఈనాటి వంటి త్రివిక్రమ్ కూడా వచ్చే అవకాశం ఉంది అని సమాచారం ఈ షో లో ఈ ఇద్దరు ఎప్పుడు అన్నది డేట్ ఇవ్వలేదు అని సమాచారం ఒకవేళ అటువంటిది ఎమన్నా ఎనౌస్మెంట్ వస్తే మాత్రం రచ్చ జరుగుతుంది.
ఇక ఈ సీజన్ లో ఎపిసోడ్ 2 కి టాలీవుడ్ యంగ్ హీరోలు అయినా విశ్వక్ సేన్ అలాగే సిద్ధులను డైరెక్ట్ చేసారు అయితే ఈ షో లో వీరి ఇద్దరిని బాలయ్య తన పంచ్ డైలాగ్స్ తో అదరకొట్టాడు ఇక ఈ ఎపిసోడ్ కూడా చాల వైరల్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు అంతే కాదు ఈ మధ్య వీళ్ళ కొంతకాలం గా వివాదాల్లో ఉండడటం తో ఈ షో కి పిలిచారని సమాచారం ఇక పవన్ తో షో త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అని సమాచారం ఉంది అయితే నిర్మాత ని ప్రశ్న వేస్తున్న సందర్భం లో త్రివిక్రమ్ కి ఫోన్ చేసారు బీమాల నాయక్ సినిమాకి ముందుగా అనుకున్న హీరో కోసం అయన అడగగా అయన త్రివిక్రమ్ కి కాల్ కలిపాడు దానితో త్రివిక్రమ్ తో బాలయ్య మాట్లాడుతూ నా షో కి నువ్వు రావాలి అని అడగగా దానికి మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను అని అయన చెప్పారు నువ్వు ఒక్కడివే రాకూడదు ఎవరితో రావాలో నీకు అర్ధం అయ్యయిందా అని బాలయ్య అడగగా వెంటనే అభిమానులు పవన్ కళ్యాణ్ అంటూ కేకలు వేశారు దానికి తగ్గట్టుగానే బ్యాక్ డ్రాప్ లో పవన్ సాంగ్ వేశారు దీనితో ఒక్కసారిగా పీకే రావడం కాయం అని అర్ధమైంది ఇక పవన్ ఈ షోకి వస్తే నందమూరి మెగా అభిమానులు చేసే రచ్చ మాములుగా ఉండదు ఇక ఎన్ని రికార్డ్స్ నమోదు చేస్తుందో వేచి చూడాలి.