
ఎంత వయస్సు వచ్చిన తరగని అందం తో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒక్కరు తమన్నా..పాలరాతి బొమ్మ వంటి ఆకృతి కలిగిన తమన్నా ని చూసి ఇష్టపడని కుర్రకారులు ఎవ్వరు ఉండరు అనడం లో ఎలాంటి సందేహం లేదు..కేవలం అందం తో మాత్రమే కాదు అభినయం మరియు డాన్స్ లో కూడా తమన్నా కి సారి వచ్చే వారు మరెవ్వరు లేరు..అందుకే ప్రతి ఏడాది ఎంతమంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీ కి వస్తున్నా కూడా తమన్నా డిమాండ్ మాత్రం ఇప్పటికి ఏ మాత్రం తగ్గలేదు..వరుసగా చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది ఆమె..ప్రస్తుతం ఆమె విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన F 3 సినిమాలో ఒక్క హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..2018 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదల అయినా F2 సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కతున్న ఈ సినిమా మే 23 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.
ఈ సినిమాలో తమన్నా పాత్ర అనేకమైన ట్విస్ట్స్ తో ఉంటుంది అని సమాచారం..ఇది వరుకు తమన్నా ని మనం ఎప్పుడు చూడని రోల్ లో ఈ సినిమా లో చూపించబోతున్నాడు అట అనిల్ రావిపూడి..కేవలం అందాల ఆరబోత ఉండే గ్లామర్ పాత్రలకు పమాత్రమే కాకుండా నటనకి ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తున్న తమన్నా కి ఈ సినిమా కూడా పెద్ద ప్లస్ అవుతుంది అనే చెప్పాలి, ఇది ఇలా ఉండగా లేటెస్ట్ ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పెట్టిన కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది..32 ఏళ్ళ వయస్సు మీద పడిన కూడా తరగని అందం తో తళుక్కుమని మెరుస్తున్న తమన్నా అందచందాలను చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు..ఆమె లేటెస్ట్ ఫోటో గ్యాలెరీ క్రింద మీరు ఎక్సక్లూసివ్ గా చూడవచ్చు..ప్రస్తుతం తమన్నా చేతిలో మూడు హిందీ సినిమాలు మరియు మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి..ఆ మూడు తెలుగు సినెమాలలో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న భోళా శంకర్ కూడా ఒక్కటి ఉంది.
1
2
3
4
5
6
7
8
9
10