
ఇప్పుడు తెలుగు టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా పేరుపొందిన టాప్ హీరోయిన్గా చలామణి అవుతున్న రష్మిక మందన ఒకప్పుడు ఆమెకి క్రేజ్ రాకముందు సినిమా అవకాశాల కోసం చాలానే ఎదురు చూశారని చెప్పాలి అలాగే ఆమె మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది ఎలా నిలదుకుతుంది అన్నది ఇప్పుడు మనందరం చూద్దాం రష్మిక మందన తెలుగు ప్రేక్షకులకు అందరికీ తెలిసిన పేరే అయితే ఈమె కన్నడ అని చాలామందికి తెలియని విషయం అయితే ఈమె తొలి సినిమా కన్నడలో రిలీజ్ అయ్యి అది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఈమెకి వరుస ఆఫర్లు రావడంతో ఈమె నేషనల్ క్రష్ గా మారింది. ఆమె నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియాలో రేంజ్ లో విజయం సంపాదించి మంచి వసులును రాబట్టింది దీనితో ఆమె ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో టాప్ హీరోయిన్ లిస్టులో చేరింది.
రష్మిక మందన మొదట్లో కన్నడ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది అయితే ఈమెని కన్నడ ఇండస్ట్రీకి పరిచయం చేసిన రిషబ్ శెట్టి ఇటీవల కాలంలో కాంతార మూవీ సినిమాతో భారీ హిట్టు కొట్టారని చెప్పవచ్చు అయితే ఒక మ్యాగ్జిన్ కి ఫొటోస్ ఇచ్చిన రష్మిక ఆ మ్యాగ్జిన్ న్యూస్ పేపర్ లో ఈమె ఫొటోస్ చూసిన రిషబ్ శెట్టి రష్మీక కు తొలి సినిమాలో అవకాశం ఇచ్చారు ఆ సినిమా కన్నడలో భారీ విజయం సాధించింది ఆ విజయంతో ఆమె పలు కన్నడ సినిమాలో నటించి మంచి పేరును సంపాదించుకుంది ఈ సినిమాలో నటించిన రక్షత్ శెట్టితో ఈమె నిశ్చితార్థం కూడా చేసుకుంది అని చెప్పవచ్చు అయితే అది పెళ్ళి వరకు వెళ్లకుండానే ఈమె క్యాన్సిల్ చేసింది అయితే ఆ తర్వాత ఈమె తెలుగు సినిమాలు భారీగా అవకాశాలు రావడంతో ఈమె తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవడంలో ఈమె హైదరాబాద్ కి మకాం మార్చింది అయితే ఇక్కడ సినిమాలు ఎక్కువ అవ్వడంతో ఈమె కన్నడ సినిమాలకు దూరంగా ఉంది అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రష్మిక మందన తన తొలి సినిమా గురించి కానీ అలాగే తన సినీ ఇండస్ట్రీకి అవకాశం ఇచ్చిన రిషబ్ శెట్టి కోసం కానీ మాట్లాడడానికి ఏమి ఇష్టపడలేదు అయితే కన్నడ సినిమా గురించి ప్రస్తావన చేయకపోవడంతో కన్నడలో అందరూ ఈమెపై గుర్రున ఉంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.
అయితే ఇటీవల రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక సాయి పల్లవి తమన్న ఈ హీరోయిన్స్ లో మీకు ఎవరు మీకు నచ్చిన హీరోయిన్ అడగగా సాయి పల్లవి తమ్మన గురించి గొప్పగా చెప్పడం తో ఈమెకి సరైన బుద్ధి చెప్పారని కన్నడ అభిమానులు రష్మీక కి సరైన బుద్ది చెప్పాడు అని అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎక్కువగా ఉండే రష్మిక తన ఫొటోస్ షేర్ చేస్తూ తన ఇమేజ్ ని పెంచుకుంటూ వస్తుంది ఇలా ఫొటోస్ ఎవరి ఎవరికోసం షేర్ చేస్తుందో మాకు తెలుసు అంటూ సోషల్ మీడియాలో ఆమెపై నటిజెన్లు గుర్రున కామెంట్ చేస్తూ ఈమెపై రచ్చ చేస్తున్నారు అయితే ఇటీవల ఆమె నటించిన బాలీవుడ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ నిలవడంతో ఒక్కసారిగా రష్మిక క్రేజీ విపరీతంగా పెరిగింది అని చెప్పవచ్చు అయితే తనకు అవకాశం ఇచ్చిన కన్నడ ప్రేక్షకులకు గాని అలాగే డైరెక్టర్ నిర్మాత హీరోలకి గాని కనీసం గుర్తు తెచ్చుకునే స్థితిలో లేదు అంటూ కన్నడ చేస్తున్నారు మొదటి అవకాశం ఇచ్చిన కన్నడ ఇండస్ట్రీనే మర్చిపోయావా అంటూ ఆమెని ఎదవ చేస్తున్నారు నిజానికి చెప్పాలంటే ఆమె ఈరోజు ఈ స్థాయిలో ఉన్నది అంటే అది కన్నడ ఇండస్ట్రీ అని మోహన్ గారు చెప్పవచ్చు ఆమె చేసిన సినిమాల్లో ఆమెకి క్రేజ్ రావడానికి కూడా కన్నడ ఫాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు అయితే ఆమె ఇటీవల వరుస అవకాశాలు తెలుగులో ఉండటంతో ఈమె కన్నడ ఇండస్ట్రీ ని వదిలి తెలుగులో సెటిల్ అయ్యింది.